7 వత్తులు ఏకంచేసి నువ్వుల నూనెతో శనికి దీపారాధన చేయండి( శ్రీనివాస్ కుమార్-వేగివాడ)

Webdunia
మంగళవారం, 24 నవంబరు 2015 (17:30 IST)
శ్రీనివాస్ కుమార్-వేగివాడ: మీరు తదియ శనివారం, ధనుర్ లగ్నం, చిత్తా నక్షత్రం, తులారాశి నందు జన్మించారు. 2017 వరకు ఏల్నాటి శని అధికంగా ఉన్నందువల్ల నెలకు ఒక శనివారం నాడు 20సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి 7 వత్తులు ఏకం చేసి నువ్వుల నూనెతో శనికి దీపారాధన చేసిన దోషాలు తొలగిపోతాయి. 2014 నుంచి శని మహర్దశ ప్రారంభమైంది. ఈ శని మీకు మంచి అభివృద్ధి ఇస్తుంది. ఈ శని 2017 నుంచి 2033 వరకు సత్ఫలితాలను ఇవ్వగలదు. ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, 2016 డిసెంబరు వరకు ఉంటాయి అని గమనించగలరు. శనిదోషం తొలగిపోగానే దోషాలు తొలగిపోగలవు. ప్రతిరోజు వల్లీదేవసేనేస సుబ్రహ్మణ్యస్వామిని పూజించి, ఆరాధించండి. మనోసిద్ధి, సంకల్పసిద్ధి కానవస్తుంది.
 
గమనిక: మీ సందేహాలను editor_telugu@webdunia.net కి పంపండి. పంపేముందు మీ పేరు, మీ పుట్టినతేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు రాయడం మర్చిపోవద్దు. జాతక ఫలితాల కోసం అత్యధిక సంఖ్యలో ప్రశ్నలను వీక్షకులు పంపిస్తూ ఉన్నారు. కనుక మీ ఫలితాల కోసం కాస్త వేచి ఉండగలరు. పంపిన వారందరివీ ప్రశ్నలు-సమాధానాలు శీర్షికలో ప్రచురించబడుతాయి. ఒకసారి ప్రశ్న పంపినవారు మళ్లీమళ్లీ అదే ప్రశ్నలను తిరిగి పంపవద్దు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇష్టపూర్వకంగా చేసే సె.. క్స్ వర్క్ నేరంకాదు.. కేసులు పెట్టొద్దు : సుప్రీంకోర్టు

క్రైమ్ షోలు చూసి నలుగురిని హత్య చేసి కారులో సజీవదహనం చేసిన కుమారుడు - సహకరించిన తల్లీచెల్లి

అప్పు అడిగితే ఇవ్వలేదన్న అక్కసుతో ఒంటిరి మహిళను అంతమొందించారు...

2,500 కిలోమీటర్ల వ్యాసార్థంలో విస్తరించి ఉన్న భారీ మేఘాల సమూహం, ఏం చేయబోతోంది?

నెల్లూరులో 1000 మంది నివాసితులకు వేదాంత పవర్ మీనాక్షి ఎనర్జీ సురక్షిత తాగునీటి సదుపాయం

అన్నీ చూడండి

లేటెస్ట్

30-05-2026 శనివారం ఫలితాలు - కార్యసాధనకు మరింత శ్రమించాలి.. ఓర్పుతో పనిచేయండి...

శుక్రవారం ఫలితాలు - ఆర్థికంగా విశేష ఫలితాలున్నాయి

28-05-2026 గురువారం ఫలితాలు - ధనం మితంగా ఖర్చు చేయండి

మూడేళ్లకు ఒకసారి వచ్చే పద్మిని ఏకాదశి.. తులసి దళాలతో అర్చన చేస్తే?

27-05-2026 బుధవారం ఫలితాలు- దంపతుల మధ్య అకారణ కలహం

Show comments