Webdunia - Bharat's app for daily news and videos

Install App

కనకధారా స్తోత్రం చదివినా లేక విన్నా ఆర్థికాభివృద్ధి(జి.శ్రీధర్-అనకాపల్లి)

Webdunia
సోమవారం, 23 నవంబరు 2015 (17:04 IST)
జి.శ్రీధర్-అనకాపల్లి: మీరు అమావాస్య బుధవారం, ధనుర్ లగ్నము, స్వాతినక్షత్రం, తులారాశి నందు జన్మించారు. రాజ్య, ఉద్యోగాధిపతి అయిన బుధుడు లాభమునందు రవి, శుక్ర, కుజ, చంద్రులతో కలిసి హస్తగతం అయి పోవడం వల్ల మీరు సరిగ్గా స్థిరపడలేదు. 
 
2017 వరకు ఏల్నాటి శని దశ సాగుతుంది. ఈ కాలంలో పురోభివృద్ధి ఓ మోస్తరుగా ఉంటుంది. 2014 సెప్టెంబరు తదుపరి బుధ మహర్థశ ప్రారంభమైంది. ఆ తదుపరి 17 సంవత్సరములు ఉన్నత స్థితిలో ఉంటారు. మీరు అనుకున్నది సాధిస్తారు. కనకధారా స్తోత్రం చదివినా లేక విన్నా ఆర్థికాభివృద్ధి, పురోభివృద్ధి పొందుతారు.
 
గమనిక: మీ సందేహాలను editor_telugu@webdunia.net కి పంపండి. పంపేముందు మీ పేరు, మీ పుట్టినతేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు రాయడం మర్చిపోవద్దు. జాతక ఫలితాల కోసం అత్యధిక సంఖ్యలో ప్రశ్నలను వీక్షకులు పంపిస్తూ ఉన్నారు. కనుక మీ ఫలితాల కోసం కాస్త వేచి ఉండగలరు. పంపిన వారందరివీ ప్రశ్నలు-సమాధానాలు శీర్షికలో ప్రచురించబడుతాయి. ఒకసారి ప్రశ్న పంపినవారు మళ్లీమళ్లీ అదే ప్రశ్నలను తిరిగి పంపవద్దు.

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

చోటు లేదని కారు టాప్ పైన ఎక్కి కూర్చున్న యువతి, రద్దీలో రయ్యమంటూ ప్రయాణం

కదులుతున్న బస్సులో మంటలు- తొమ్మిది మంది సజీవదహనం

ఖమ్మం: తల్లి, ఇద్దరు పిల్లలను హత్య చేసిన వ్యక్తి.. భార్య కూడా?

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

13-05-2024 సోమవారం దినఫలాలు - హామీలు మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమం...

12-05-2024 ఆదివారం దినఫలాలు - మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం...

12-05-2024 నుంచి 18-05-2024 వరకు మీ రాశిఫలాలు

Show comments