2017 నందు కోర్టు వ్యవహారాలలో జయం(అనూరాధ-కావలి)

Webdunia
గురువారం, 19 నవంబరు 2015 (16:56 IST)
అనూరాధ-కావలి: మీరు పంచమి బుధవారం, కర్కాటక లగ్నము, హస్త నక్షత్రం, కన్యారాశి నందు జన్మించారు. ధన స్థానము నందు బుధ, రాహువులు ఉండటం వల్ల ఆర్థిక ఒడిదుడుకులు, కోర్టు వ్యవహారాలు వాయిదాపడటం, అశాంతి, చికాకులు వంటివి ఎదుర్కొంటున్నారు. సర్వకార్యసిద్ధికి, కోర్టు వ్యవహారాలలో విజయం సాధించడానికి సంకల్పసిద్ధి గణపతి ఫోటో ముందు కూర్చుని ఈ క్రింది మంత్రాన్ని ప్రతిరోజూ 108 సార్లు పఠించిన మీకు శుభం, జయం, సంకల్పసిద్ధి చేకూరుతుంది. 
మంత్రం.... "నమః సర్వవినాశాయ సర్వశక్తి యుతాయతే, మమాబీష్టం కురుష్వా శుశరణాగత వత్సల".
 
2006 నుంచి శని మహర్దశ ప్రారంభమైంది. ఈ శని 2017 నుంచి 2025 వరకు సత్ఫలితాలను ఇవ్వగలదు. 2017 నందు కోర్టు వ్యవహారాలలో జయం పొందుతారు. దేవాలయాల్లో కుంకుడు చెట్టును నాటిన మీకు శుభం కలుగుతుంది.
 
గమనిక: మీ సందేహాలను editor_telugu@webdunia.net కి పంపండి. పంపేముందు మీ పేరు, మీ పుట్టినతేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు రాయడం మర్చిపోవద్దు. జాతక ఫలితాల కోసం అత్యధిక సంఖ్యలో ప్రశ్నలను వీక్షకులు పంపిస్తూ ఉన్నారు. కనుక మీ ఫలితాల కోసం కాస్త వేచి ఉండగలరు. పంపిన వారందరివీ ప్రశ్నలు-సమాధానాలు శీర్షికలో ప్రచురించబడుతాయి. ఒకసారి ప్రశ్న పంపినవారు మళ్లీమళ్లీ అదే ప్రశ్నలను తిరిగి పంపవద్దు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మే 13న బిగ్ ట్విస్ట్.. విజయ్‌కు అసెంబ్లీలో బలపరీక్ష.. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు అందుకు సిద్ధం?

Modi Effect: బంగారం కొనొద్దు.. ప్రయాణాలొద్దు.. వర్క్ ఫ్రమ్ హోమ్‌ చేయాలన్న మోదీ..స్టాక్స్ ఢమాల్

బీస్ట్ మూవీ గెటప్‌పై తమిళనాడు సీఎం సి.జోసెఫ్ విజయ్

కానిస్టేబుల్‌ను హత్య చేసిన గుర్తు తెలియని వ్యక్తులు.. కత్తితో దాడి

ఆ సర్టిఫికేట్ తేలేదు.. తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన కీర్తన (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

08-05-2026: శుక్రవారం ఫలితాలు - సంకల్పబలంతోనే కార్యం సిద్ధిస్తుంది

తిరుమలలోని వీధులకు వేదాల పేర్లు.. పుష్కరిణికి శ్రీ కృష్ణదేవరాయల మార్గం

07-05-2026 గురువారం ఫలితాలు - ఇతరులకు ధనసహాయం తగదు

06-05-2026 బుధవారం ఫలితాలు - తొందరపాటుతనం తగదు...

మనిషి లోపల వున్న శత్రువులు అరిషడ్వర్గాలు, వీటిని జయించడం ఎలా?

Show comments