2016 అక్టోబరు నుండి 2017 జూన్ లోపు మీకు వివాహం(సుబ్బారావు-పెద్దాపురం)

సుబ్బారావు-పెద్దాపురం: మీరు ద్వాదశి, మంగళవారం, కుంభలగ్నం, శతభిషా నక్షత్రం కుంభరాశి నందు జన్మించారు. గ్రహాలన్నీ రాహువు, కేతువుల మధ్య బంధించబడటం వల్ల భార్యస్థానాధిపతి అయిన రవిని రాహువు పట్టడం వల్ల వాసుకీకాల సర్పదోషం ఏర్పడటం వల్ల ఈ దోషానికి శాంతి చేయించ

Webdunia
గురువారం, 23 జూన్ 2016 (20:45 IST)
సుబ్బారావు-పెద్దాపురం: మీరు ద్వాదశి, మంగళవారం, కుంభలగ్నం, శతభిషా నక్షత్రం కుంభరాశి నందు జన్మించారు. గ్రహాలన్నీ రాహువు, కేతువుల మధ్య బంధించబడటం వల్ల భార్యస్థానాధిపతి అయిన రవిని రాహువు పట్టడం వల్ల వాసుకీకాల సర్పదోషం ఏర్పడటం వల్ల ఈ దోషానికి శాంతి చేయించిన శుభం కలుగుతుంది. 
 
2016 అక్టోబరు నుండి 2017 జూన్ లోపు మీకు వివాహం అవుతుంది. వివాహ విషయంతో జాతక పొంతన చాలా అవసరమని గమనించండి. తూర్పు నుండి గానీ, పడమర నుండి గానీ సంబంధం స్థిరపడుతుంది. మంచి యోగ్యురాలైన భార్య లభిస్తుంది. 2007 ఆగస్టు నుండి శనిమహర్దశ ప్రారంభమైంది. ఈ శని 2017 జూలై నుండి 2026 వరకూ యోగాన్ని, అభివృద్ధిని ఇస్తుంది. ప్రతిరోజూ సూర్యనమస్కారం చేయండి. దేవాలయాల్లో అరటి చెట్టును నాటిన శుభం కలుగుతుంది.
 
గమనిక: మీ సందేహాలను editor_telugu@webdunia.netకి పంపండి. పంపేముందు మీ పేరు, మీ పుట్టినతేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు రాయడం మర్చిపోవద్దు. జాతక ఫలితాల కోసం అత్యధిక సంఖ్యలో ప్రశ్నలను వీక్షకులు పంపిస్తూ ఉన్నారు. కనుక మీ ఫలితాల కోసం కాస్త వేచి ఉండగలరు. పంపిన వారందరివీ ప్రశ్నలు-సమాధానాలు శీర్షికలో ప్రచురించబడుతాయి. ఒకసారి ప్రశ్న పంపినవారు మళ్లీమళ్లీ అదే ప్రశ్నలను తిరిగి పంపవద్దు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ సార్, నా చేయి విరిగింది చూడండి, ప్లీజ్ మా ఊరికి రోడ్డు వేయండి: విద్యార్థి వీడియో

భర్తను రూ.1.5 కోట్లకు ప్రియురాలికి అమ్మేసిన భార్య.. అలా సెటిలైపోయింది..

బిల్ గేట్స్‌కి కొబ్బరి చట్నీ, కరకరలాడే అమరావతి పునుగులు

ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్‌లో ప్రధాని మోదీ జియో పెవిలియన్‌ సందర్శన

ఉండవల్లి అరటితోటలో బిల్ గేట్స్.. స్వర్ణ ఆంధ్ర 2047 సూపర్ అంటూ కితాబు

అన్నీ చూడండి

లేటెస్ట్

14-02-2026 శనివారం ఫలితాలు - పన్ను చెల్లింపుల్లో జాప్యం తగదు....

13-02-2026 శుక్రవారం ఫలితాలు - పనుల్లో ఆటంకాలు ఎదురైనా ఎట్టకేలకు పూర్తి చేస్తారు...

12-02- 2026 గురువారం ఫలితాలు - దంపతుల మధ్య స్వల్ప కలహం

మహా శివరాత్రి.. భక్తుల ప్రయాణం సులభతరం.. టీజీఎస్సార్టీసీ ప్రత్యేక బస్సులు

11-02-2026 బుధవారం ఫలితాలు - వాక్యాతుర్యంతో నెట్టుకొస్తారు....

తర్వాతి కథనం
Show comments