2017 జనవరి వరకు అర్థాష్టమ శనిదోషం( అనిల్-నిజామాబాద్)

Webdunia
శనివారం, 12 మార్చి 2016 (18:27 IST)
( అనిల్-నిజామాబాద్): మీరు విదియ, గురువారం, ధనుర్ లగ్నం, ఉత్తరా నక్షత్రం, సింహ రాశి నందు జన్మించారు. 2017 జనవరి వరకు అర్థాష్టమ శనిదోషం ఉన్నందువల్ల శనికి శాంతి చేయించిన శుభం కలుగుతుంది. లగ్నము నందు రాహువు ఉండి, భార్య స్థానము నందు కేతువు ఉన్నందువల్ల, ధన స్థానము నందు శుక్ర, శని, కుజులు ఉన్నందువల్ల ధనలాభస్థాన దోషం ఏర్పడటం వల్ల, కుటుంబస్థాన దోషం ఏర్పడటం వల్ల అనంతనాగసర్పదోషం ఏర్పడటం వల్ల ఈ దోషాలకు శాంతి చేయించిన సర్వదా శుభం కలుగుతుంది. 
 
2017 నుండి ఆర్థికంగా నెమ్మదిగా పురోభివృద్ధి పొందుతారు. 2013 నవంబర్ నుండి రాహు మహర్దశ ప్రారంభమైంది. ఈ రాహువు 2018 నుండి 2030 వరకు మంచి యోగాన్ని, అభివృద్ధిని ఇస్తుంది. ఆదిత్యుని ఆరాధించడం వల్ల సర్వదా శుభం కలుగకలదు. నెలకు ఒక శనివారం నాడు 9 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి ఎర్రని పూలతో శనిని పూజించిన శుభం కలుగుతుంది. దేవాలయాల్లో జువ్వి చెట్టును నాటిన కలసి రాగలదు.
 
గమనిక: మీ సందేహాలను editor_telugu@webdunia.netకి పంపండి. పంపేముందు మీ పేరు, మీ పుట్టినతేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు రాయడం మర్చిపోవద్దు. జాతక ఫలితాల కోసం అత్యధిక సంఖ్యలో ప్రశ్నలను వీక్షకులు పంపిస్తూ ఉన్నారు. కనుక మీ ఫలితాల కోసం కాస్త వేచి ఉండగలరు. పంపిన వారందరివీ ప్రశ్నలు-సమాధానాలు శీర్షికలో ప్రచురించబడుతాయి. ఒకసారి ప్రశ్న పంపినవారు మళ్లీమళ్లీ అదే ప్రశ్నలను తిరిగి పంపవద్దు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

తిరుమల లడ్డు కల్తీ, సైజు తగ్గిందని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు: రమణదీక్షితులు

Godavari Pushkaralu: గోదావరి పుష్కరాలు.. భారీ కార్యాచరణకు రంగం సిద్ధం

లవ్ జిహాద్ పేరుతో 300 మంది యువతులపై అత్యాచారం

మోహన్ బాబు - మంచు విష్ణులపై కేసు నమోదు

నా ఫోన్ నెంబరునే బ్లాక్ చేస్తావా? ప్రియుడి పొట్టలో కత్తితో పొడిచిన ప్రియురాలు

అన్నీ చూడండి

లేటెస్ట్

01-02-2026 ఆదివారం ఫలితాలు.. మీ శ్రీమతి వద్ద ఏదీ దాచవద్దు.. నష్టపోతారు

01-02-2026 నుంచి 07-02- 2026 వరకు మీ వార ఫలితాలు.. ఏ రాశులకు లాభం?

01-02-2026 నుంచి 28-02- 2026 వరకు మాస ఫలితాలు- డబ్బుకు ఇబ్బంది ఉండదు

31-01-2026 శనివారం ఫలితాలు : పెట్టుబడులకు మంచి తరుణం కాదు...

30-01-2026 శుక్రవారం ఫలితాలు - కష్టమనుకున్న పసులు తేలికగా..?

Show comments