ప్రతి శనివారం 20 సార్లు నవగ్రహ ప్రదక్షణ(కె.రామకృష్ణపరమహంస-అనంతపురం)

Webdunia
శుక్రవారం, 4 మార్చి 2016 (21:35 IST)
కె.రామకృష్ణపరమహంస-అనంతపురం: మీరు విదియ శుక్రవారం మిధున లగ్నము స్వాతి నక్షత్రం తులారాశి నందు జన్మించారు. 2017 వరకూ ఏల్నాటి శనిదోషం ఉన్నందువల్ల ప్రతి శనివారం 20 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి తెల్లని పూలతో శనిని పూజించి, అర్చించినట్లయితే మీ దోషాలు తొలగిపోతాయి. కుటుంబ స్థానాధిపతి అయిన చంద్రుడు పంచమము నందు ఉండి, శనిచే వీక్షించడం వల్ల కుటుంబ సౌఖ్యం లేకపోవడం, అశాంతి వంటివి ఎదుర్కొంటారు. 
 
2017 తదుపరి మీ సమస్యలు పరిష్కరించబడతాయి. 2018 నుంచి బుధ మహర్దశ 17 సంవత్సరములు మంచి యోగాన్ని, అభివృద్ధిని స్థిరత్వాన్ని, సంకల్పసిద్ధిని ఇస్తాడు. ప్రతిరోజూ భ్రమరాంబికా అష్టకం చదవడం వల్ల లేక వినడం వల్ల సర్వదా శుభం కలుగుతుంది. దేవాలయాలలో కానీ మద్ది చెట్టును నాటిన సర్వదా శుభం కలుగుతుంది.
 
గమనిక: మీ సందేహాలను editor_telugu@webdunia.netకి పంపండి. పంపేముందు మీ పేరు, మీ పుట్టినతేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు రాయడం మర్చిపోవద్దు. జాతక ఫలితాల కోసం అత్యధిక సంఖ్యలో ప్రశ్నలను వీక్షకులు పంపిస్తూ ఉన్నారు. కనుక మీ ఫలితాల కోసం కాస్త వేచి ఉండగలరు. పంపిన వారందరివీ ప్రశ్నలు-సమాధానాలు శీర్షికలో ప్రచురించబడుతాయి. ఒకసారి ప్రశ్న పంపినవారు మళ్లీమళ్లీ అదే ప్రశ్నలను తిరిగి పంపవద్దు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Heat Dome, ఉడికిపోతున్న ఫ్రాన్స్, ఏసీల కోసం ఎగబడుతున్న జనం, వీడియో

ఢిల్లీలో తమిళనాడు ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా జన నాయగన్ నిర్మాత

మిత్ర వాట్సాప్ యాప్‌పై ప్రజల్లో అవగాహన కల్పించాలి... నారా లోకేష్

నేనే గోల్డ్‌మేన్ అంటూ ఎగిరిపడ్డ సూర్య అరెస్ట్, ఎందుకంటే?

అతడు ఓ అనుమానపు పురుగు, పక్కా ప్రణాళికతోనే నా కుమార్తెను హత్య చేసాడు: రాధాగాయత్రి తండ్రి

అన్నీ చూడండి

లేటెస్ట్

26-06-2026 శుక్రవారం ఫలితాలు - కొత్త సమస్య తలెత్తకుండా జాగ్రత్త వహించండి

శ్రీ మహాలక్ష్మి కటాక్షం ఈ శ్లోకాలు జపిస్తే...

ఏరువాక పూర్ణమి, నోముల పూర్ణిమ విశిష్టత ఏమిటి?

25-06-2026 గురువారం ఫలితాలు - అనాలోచిత నిర్ణయం తగదు.. ఒత్తిడికి గురికావద్దు...

24-06-2016 బుధవారం ఫలితాలు - తాకట్టు విడిపించుకుంటారు

Show comments