ఎటువంటి అవకాశం లభించినా సద్వినియోగం చేసుకోండి(ఆర్.పాపారావు-శంఖవరం)

Webdunia
బుధవారం, 10 ఫిబ్రవరి 2016 (13:40 IST)
ఆర్.పాపారావు-శంఖవరం: మీరు దశమి గురువారం, కర్కాటక లగ్నం, కృత్తిక నక్షత్రం మేష రాశి నందు జన్మించారు. 2017 వరకూ అష్టమ శనిదోషం ఉన్నందువల్ల ప్రతి శనివారం, 9సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి ఎర్రని పూలతో శనిని పూజించి, అర్చించినట్లయితే మీకు శుభం కలుగుతుంది. 2016 లేక 2017 నందు మీకు ఎటువంటి అవకాశం లభించినా సద్వినియోగం చేసుకోండి.

2011 నవంబరు నుంచి రాహు మహర్దశ ప్రారంభమైంది. ఈ రాహువు 2017 నుంచి 2029 వరకూ స్థిరత్వాన్ని, అభివృద్ధిని, పురోభివృద్ధిని ఇస్తాడు. 2017 లేక 2018 నందు మీకు వివాహం అవుతుంది. వివాహానంతరం మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. దేవాలయాలలో అత్తి చెట్టును నాటిన సర్వదా శుభం కలుగుతుంది.
 
గమనిక: మీ సందేహాలను editor_telugu@webdunia.netకి పంపండి. పంపేముందు మీ పేరు, మీ పుట్టినతేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు రాయడం మర్చిపోవద్దు. జాతక ఫలితాల కోసం అత్యధిక సంఖ్యలో ప్రశ్నలను వీక్షకులు పంపిస్తూ ఉన్నారు. కనుక మీ ఫలితాల కోసం కాస్త వేచి ఉండగలరు. పంపిన వారందరివీ ప్రశ్నలు-సమాధానాలు శీర్షికలో ప్రచురించబడుతాయి. ఒకసారి ప్రశ్న పంపినవారు మళ్లీమళ్లీ అదే ప్రశ్నలను తిరిగి పంపవద్దు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ శాఖకు ఐదు పతకాలు.. పవన్ హర్షం

అట్టడుగు స్థానం నుంచి అగ్రస్థానానికి.. అదరగొట్టిన పవన్ కళ్యాణ్ పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ

అమరావతి: తుళ్లూరులో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి ప్రారంభం- బాలయ్య

భార్యను హత్య చేసిన పరారైన భర్త... పోలీసులకు పట్టించిన గ్యాస్ బుకింగ్

ఆ దోసె పోయడం చూస్తే తినాలనిపిస్తుందంతే, చూడండి వీడియో

అన్నీ చూడండి

లేటెస్ట్

27-03-2026 శుక్రవారం ఫలితాలు - రుణసమస్య నుంచి బయటపడతారు

శ్రీరామనవమి రోజున ఈ రాశుల వారికి అంతా శుభం

శ్రీరామనవమి రోజున సుందరకాండను చదివితే..?

26-03-2026 గురువారం ఫలితాలు - పొగడ్తలకు పొంగిపోవద్దు

25-03-2026 బుధవారం ఫలితాలు-దంపతుల మధ్య అకారణ కలహం

Show comments