2016 మే తదుపరి 2017 మార్చి లోపు మీకు వివాహం అవుతుంది(శ్రీనివాస్-సిద్ధిపేట్)

Webdunia
శుక్రవారం, 22 జనవరి 2016 (22:32 IST)
శ్రీనివాస్-సిద్ధిపేట్: మీరు విదియ ఆదివారం, ధనుర్ లగ్నము, శ్రవణ నక్షత్రం, మకర రాశి నందు జన్మించారు. అష్టమ స్థానము నందు కుజుడు ఉండటం వల్ల ధన స్థానమును వీక్షించడం వల్ల మీరు టెక్నికల్, ఇండస్ట్రీ, రియల్ ఎస్టేట్ రంగాల్లో బాగుగా రాణిస్తారు. విదేశాలలో కంటే స్వదేశంలో బాగుగా రాణిస్తారు. భాగ్య, రాజ్య, లాభాధిపతులు భార్య స్థానము నందు కలియిక వల్ల వివాహనంతరం మీకు ఉజ్జ్వల భవిష్యత్తు ఉంది. 2018 వరకు రాహు మహర్దశ ఉంది. 
 
ఈ రాహువు మీకు సామాన్యంగా ఉండగలడు. 2016 మే తదుపరి 2017 మార్చి లోపు మీకు వివాహం అవుతుంది. 2018 నుంచి 16 సంవత్సరములు గురు మహర్దశ మంచి యోగాన్ని అభివృద్ధిని ఇవ్వగలదు. ప్రతిరోజూ విష్ణు సహస్రనామం చదవండి లేక వినండి. శుభం కలుగుతుంది. ఏదైనా దేవాలయంలో జిల్లేడు చెట్టును నాటిన సర్వదోషాలు తొలగిపోతాయి.
 
గమనిక: మీ సందేహాలను editor_telugu@webdunia.netకి పంపండి. పంపేముందు మీ పేరు, మీ పుట్టినతేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు రాయడం మర్చిపోవద్దు. జాతక ఫలితాల కోసం అత్యధిక సంఖ్యలో ప్రశ్నలను వీక్షకులు పంపిస్తూ ఉన్నారు. కనుక మీ ఫలితాల కోసం కాస్త వేచి ఉండగలరు. పంపిన వారందరివీ ప్రశ్నలు-సమాధానాలు శీర్షికలో ప్రచురించబడుతాయి. ఒకసారి ప్రశ్న పంపినవారు మళ్లీమళ్లీ అదే ప్రశ్నలను తిరిగి పంపవద్దు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

వారణాసి గంగా ఘాట్‌లో మహిళలపై పూజారి అసభ్య ప్రవర్తన, గంగలో దూకేశాడు, వీడియో

భార్య నుంచి విడాకులు వచ్చినందుకు గుడికి 9 కి.మీ వెళ్తూ భర్త పొర్లుదండాలు, వీడియో

రెండో పెళ్ళి చేసుకుని భర్త వేధింపులు... ఇద్దరు పిల్లలను చంపి తాను ఉరేసుకున్న భార్య

దేశంలోనే తొలి క్వాంటం కంప్యూటర్ - ఏప్రిల్ 14న అందుబాటులోకి...

బందరులో ఓ బఫూన్ ఉన్నాడు : మంత్రి కొల్లు రవీంద్ర

అన్నీ చూడండి

లేటెస్ట్

Ontimitta : ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు

27-03-2026 శుక్రవారం ఫలితాలు - రుణసమస్య నుంచి బయటపడతారు

శ్రీరామనవమి రోజున ఈ రాశుల వారికి అంతా శుభం

శ్రీరామనవమి రోజున సుందరకాండను చదివితే..?

26-03-2026 గురువారం ఫలితాలు - పొగడ్తలకు పొంగిపోవద్దు

Show comments