Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిమ్మల్ని చూసి అసూయపడేవారు అధికమవుతారు... మీ భర్తగారు రాహుకేతు పూజ(ఆర్.నాగదీప్తి-కావలి)

Webdunia
బుధవారం, 13 జనవరి 2016 (21:06 IST)
ఆర్.నాగదీప్తి-కావలి: మీరు అష్టమి బుధవారం, మిధున లగ్నం, ఆశ్రేష నక్షత్రం, కర్కాటక రాశి నందు జన్మించారు. శుక్రుడు ఉచ్ఛి స్థితి చెందడం వల్ల ధనాధిపతి అయిన చంద్రుడు, ధన, కుటుంబ స్థానము నందు ఉండటం వల్ల ధనం బాగుగా సంపాదిస్తారు. అనుకోని ఖర్చులు అధికమవుతాయి. మిమ్మల్ని చూసి అసూయపడేవారు అధికమవుతారు. 2004 నుంచి శుక్ర మహర్దశ ప్రారంభమైంది. ఈ శుక్రుడు 2017 నుంచి 2024 వరకు సత్ఫలితాలను ఇస్తాడు. తదుపరి రవి మహర్దశ 6 సంవత్సరములు మంచి యోగాన్ని, అభివృద్ధిని ఇస్తుంది. ఆరోగ్యములో  జాగ్రత్త అవసరం. లక్ష్మీ నారాయణుడిని ఆరాధించడం వల్ల అన్ని విధాలా కలసివస్తుంది. ఏదైనా దేవాలయంలో బొప్పాయి చెట్టును నాటిని సర్వదా శుభం కలుగుతుంది. 
 
మీ భర్త షష్ఠి సోమవారం, వృశ్చిక లగ్నము, ఆరుద్ర నక్షత్రం, మిధున రాశ నందు జన్మించారి. భాగ్యాధిపతి అయిన చంద్రుడిని రాహువు పట్టడం వల్ల, గ్రహ బంధన దోషం ఏర్పడం వల్ల శ్రీకాళహస్తిలో రాహు, కేతు పూజ చేయించండి. శుభం కలుగుతుంది. 2028 వరకు శని మహర్దశ జరుగుతుంది. ఈ శని 2017 నుంచి 2028 వరకూ యోగాన్ని ఇస్తుంది. ప్రతిరోజూ కనకదుర్గా అమ్మవారిని ఎర్రని పూలతో పూజించడం వల్ల సత్ఫలితాలను పొందుతారు. ఏదైనా ఉద్యానవనంలో చింత చెట్టును నాటిన మీ చింతలన్నీ తొలగిపోతాయి.
 
గమనిక: మీ సందేహాలను editor_telugu@webdunia.netకి పంపండి. పంపేముందు మీ పేరు, మీ పుట్టినతేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు రాయడం మర్చిపోవద్దు. జాతక ఫలితాల కోసం అత్యధిక సంఖ్యలో ప్రశ్నలను వీక్షకులు పంపిస్తూ ఉన్నారు. కనుక మీ ఫలితాల కోసం కాస్త వేచి ఉండగలరు. పంపిన వారందరివీ ప్రశ్నలు-సమాధానాలు శీర్షికలో ప్రచురించబడుతాయి. ఒకసారి ప్రశ్న పంపినవారు మళ్లీమళ్లీ అదే ప్రశ్నలను తిరిగి పంపవద్దు.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

15-05-202 బుధవారం దినఫలాలు - డిపాజిట్ల సొమ్ము చేతికందుతుంది...

14-05-202 మంగళవారం దినఫలాలు - సంగీత సాహిత్య సదస్సులలో మంచి గుర్తింపు...

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

13-05-2024 సోమవారం దినఫలాలు - హామీలు మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమం...

Show comments