స్వయంకృషితో అభివృద్ధి చెందండి(రామారావు మన్నవ-సత్తెనపల్లి)

Webdunia
సోమవారం, 11 జనవరి 2016 (18:05 IST)
రామారావు మన్నవ-సత్తెనపల్లి: మీరు అమావాస్య శుక్రవారం, తులా లగ్నం, ఉత్తరా నక్షత్రం కన్యారాశి నందు జన్మించారు. లగ్నము నందు శుక్రుడు ఉండటం వల్ల ఊహాగానాలలో విహరిస్తుంటారు. స్వయంకృషితో అభివృద్ధి చెందండి. వ్యయ స్థానము నందు రవి, బుధ, కుజ, చంద్రులు ఉండటం వల్ల ధనాధిపతి అయిన కుజుడు వ్యయము నందు ఉండటం వల్ల లాభాధిపతి అయిన రవి వ్యయము నందు ఉండటం వల్ల భాగ్యాధిపతి అయిన బుధుడు వ్యయము నందు ఉండటం వల్ల రాజ్య లేక ఉద్యోగాధిపతి అయిన చంద్రుడు వ్యయము నందు ఉండటం వల్ల మీకు మంచి మహాయోగం ఉంది.

ప్రతిరోజూ సూర్యభగవానుని పూజించి అర్చించండి. 2009 నుంచి రాహు మహర్దశ ప్రారంభమైంది. ఈ రాహువు 2018 నుంచి 2027 వరకు సత్పలితాలను అభివృద్ధిని ఇస్తాడు., తదుపరి గురు మహర్దశ 16 సంవత్సరములు మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఏదైనా ఉద్యానవనంలో జువ్వి చెట్టును నాటిన దోషాలు తొలగిపోతాయి.
 
గమనిక: మీ సందేహాలను editor_telugu@webdunia.netకి పంపండి. పంపేముందు మీ పేరు, మీ పుట్టినతేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు రాయడం మర్చిపోవద్దు. జాతక ఫలితాల కోసం అత్యధిక సంఖ్యలో ప్రశ్నలను వీక్షకులు పంపిస్తూ ఉన్నారు. కనుక మీ ఫలితాల కోసం కాస్త వేచి ఉండగలరు. పంపిన వారందరివీ ప్రశ్నలు-సమాధానాలు శీర్షికలో ప్రచురించబడుతాయి. ఒకసారి ప్రశ్న పంపినవారు మళ్లీమళ్లీ అదే ప్రశ్నలను తిరిగి పంపవద్దు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అతడు ఓ అనుమానపు పురుగు, పక్కా ప్రణాళికతోనే నా కుమార్తెను హత్య చేసాడు: రాధాగాయత్రి తండ్రి

కేతన్ హత్యకు కారణం అతడి బట్టతల? అది నచ్చక సియా అగర్వాల్ చంపేసిందట...

వైజాగ్ కలెక్టర్‌గా చిన్నారి ఆర్ణ, సీఎం చంద్రబాబుతో మీటింగ్.. సీఎం ఫిదా.. రీ ట్వీట్... వీడియో వైరల్

ప్రైవేట్ సంస్థల అధిక ఫీజుల భారాన్ని పరిష్కరించాల్సిందే- నారా లోకేష్

నిన్న ఆర్టీసీ బస్సులో జర్నీ... నేడు మారథాన్ రన్.. సీఎం విజయ్ అదుర్స్ (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

హనుమాన్ చాలీసా శక్తి, ప్రతి శనివారం పఠిస్తే...

26-06-2026 శుక్రవారం ఫలితాలు - కొత్త సమస్య తలెత్తకుండా జాగ్రత్త వహించండి

శ్రీ మహాలక్ష్మి కటాక్షం ఈ శ్లోకాలు జపిస్తే...

ఏరువాక పూర్ణమి, నోముల పూర్ణిమ విశిష్టత ఏమిటి?

25-06-2026 గురువారం ఫలితాలు - అనాలోచిత నిర్ణయం తగదు.. ఒత్తిడికి గురికావద్దు...

Show comments