నెలకు ఒక గురువారం నాడు ఆవు పాలతో అభిషేకం చేయండి(తిరువెంకటకుమార్- తిరుమలకొండ)

Webdunia
శుక్రవారం, 8 జనవరి 2016 (16:34 IST)
తిరువెంకటకుమార్- తిరుమలకొండ: మీరు విదియ శుక్రవారం, సింహలగ్నము, మఖ నక్షత్రం, సింహరాశి నందు జన్మించారు. 2017 వరకు అర్థాష్టమ శనిదోషం ఉన్నందువల్ల ప్రతి శనివారం నాడు 9 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి శనిని ఎర్రని పూలతో పూజించి, అర్చించినట్లయితే దోషాలు తొలగిపోతాయి. 
 
ఏదైనా ఉద్యానవనాల్లో మఱ్ఱి చెట్టున నాటిన దోషాలు తొలగిపోతాయి. రాజ్య స్థానము నందు గురు, రాహువులు ఉండటం వల్ల కాణిపాక వరసిద్ధి వినాయకునికి నెలకు ఒక గురువారం నాడు ఆవు పాలతో అభిషేకం చేయించిన మీకు దోషాల తొలగిపోతాయి. 2012 నుంచి రాహు మహర్దశ ప్రారంభమైంది. ఈ రాహువు 2012 నుంచి 2030 వరకు యోగాన్ని, అభివృద్ధిని ఇస్తుంది. ప్రతిరోజూ లలితా సహస్ర నామాన్ని చదవండి లేదా వినండి. మీకు ఉజ్జ్వల భవిష్యత్తు ఉంది.
 
గమనిక: మీ సందేహాలను editor_telugu@webdunia.netకి పంపండి. పంపేముందు మీ పేరు, మీ పుట్టినతేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు రాయడం మర్చిపోవద్దు. జాతక ఫలితాల కోసం అత్యధిక సంఖ్యలో ప్రశ్నలను వీక్షకులు పంపిస్తూ ఉన్నారు. కనుక మీ ఫలితాల కోసం కాస్త వేచి ఉండగలరు. పంపిన వారందరివీ ప్రశ్నలు-సమాధానాలు శీర్షికలో ప్రచురించబడుతాయి. ఒకసారి ప్రశ్న పంపినవారు మళ్లీమళ్లీ అదే ప్రశ్నలను తిరిగి పంపవద్దు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

వారణాసి గంగా ఘాట్‌లో మహిళలపై పూజారి అసభ్య ప్రవర్తన, గంగలో దూకేశాడు, వీడియో

భార్య నుంచి విడాకులు వచ్చినందుకు గుడికి 9 కి.మీ వెళ్తూ భర్త పొర్లుదండాలు, వీడియో

రెండో పెళ్ళి చేసుకుని భర్త వేధింపులు... ఇద్దరు పిల్లలను చంపి తాను ఉరేసుకున్న భార్య

దేశంలోనే తొలి క్వాంటం కంప్యూటర్ - ఏప్రిల్ 14న అందుబాటులోకి...

బందరులో ఓ బఫూన్ ఉన్నాడు : మంత్రి కొల్లు రవీంద్ర

అన్నీ చూడండి

లేటెస్ట్

28-03-2026 శనివారం ఫలితాలు - మీ శ్రీమతి వద్ద దాపరికం తగదు

Ontimitta : ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు

27-03-2026 శుక్రవారం ఫలితాలు - రుణసమస్య నుంచి బయటపడతారు

శ్రీరామనవమి రోజున ఈ రాశుల వారికి అంతా శుభం

శ్రీరామనవమి రోజున సుందరకాండను చదివితే..?

Show comments