వివాహానంతరం మీకు మంచి భవిష్యత్తు ఉంది(జి.పి.కుమార్-సిరిసిల్ల)

Webdunia
మంగళవారం, 29 డిశెంబరు 2015 (21:54 IST)
జి.పి.కుమార్-సిరిసిల్ల: మీరు పూర్ణిమ సోమవారం, కన్యాలగ్నం, హస్త నక్షత్రం, కన్యారాశి నందు జన్మించారు. లగ్నము నందు చంద్రుడు ఉండటం వల్ల మీకు మంచి భవిష్యత్తు ఉంది. కళత్ర కారకుడైన శుక్రుడు షష్ఠమము నందు ఉండటం వల్ల వివాహ విషయంలో తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు అని గమనించండి. 2016 లేక 2017 నందు మీ భవిష్యత్తుకు మంచిమంచి అవకాశాలు లభిస్తాయి. మీరు బాగుగా స్థిరపడతారు. వివాహానంతరం మీకు మంచి భవిష్యత్తు ఉంది. 
 
ప్రతిరోజూ సంకల్పసిద్ధి  గణపతిని పూజించడం వల్ల శుభం కలుగుతుంది. 2018 డిసెంబరు వరకు రాహు మహర్దశ జరుగుతుంది. ఈ రాహువు మీకు సామాన్యంగా ఉండగలదు. తదుపరి గురు మహర్దశ 16 సంవత్సరములు ఉజ్జ్వల భవిష్యత్తు ఉంది. దేవాలయాలలో కుంకుడు చెట్టును నాటిని మీకు ఎటువంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయి.
 
గమనిక: మీ సందేహాలను editor_telugu@webdunia.netకి పంపండి. పంపేముందు మీ పేరు, మీ పుట్టినతేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు రాయడం మర్చిపోవద్దు. జాతక ఫలితాల కోసం అత్యధిక సంఖ్యలో ప్రశ్నలను వీక్షకులు పంపిస్తూ ఉన్నారు. కనుక మీ ఫలితాల కోసం కాస్త వేచి ఉండగలరు. పంపిన వారందరివీ ప్రశ్నలు-సమాధానాలు శీర్షికలో ప్రచురించబడుతాయి. ఒకసారి ప్రశ్న పంపినవారు మళ్లీమళ్లీ అదే ప్రశ్నలను తిరిగి పంపవద్దు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Polavaram: గోదావరి పుష్కరాలు.. పోలవరం ప్రాజెక్టును దేశానికి అంకింతం చేస్తారా?

ఓటు ప్రాథమిక హక్కు.. దాన్ని ఎన్నికల సంఘం తనిఖీ చేస్తోంది : కమల్ హాసన్

అంబటి రాంబాబుకు నిద్ర సమస్య... స్లీప్ అప్నియా పరికరం అమర్చిన జైలు అధికారులు

AIADMK: తమిళనాడు మాజీ సీఎం జయలలితకు భారతరత్న ఇవ్వాలి.. అన్నాడీఎంకే

Revanth Reddy: రేవంత్ రెడ్డి ఒక బినామీ ముఖ్యమంత్రి.. కేటీఆర్ ధ్వజం

అన్నీ చూడండి

లేటెస్ట్

02-02-2026 సోమవారం ఫలితాలు - కార్యసిద్ధికి ఓర్పుతో శ్రమించండి...

01-02-2026 ఆదివారం ఫలితాలు.. మీ శ్రీమతి వద్ద ఏదీ దాచవద్దు.. నష్టపోతారు

01-02-2026 నుంచి 07-02- 2026 వరకు మీ వార ఫలితాలు.. ఏ రాశులకు లాభం?

01-02-2026 నుంచి 28-02- 2026 వరకు మాస ఫలితాలు- డబ్బుకు ఇబ్బంది ఉండదు

31-01-2026 శనివారం ఫలితాలు : పెట్టుబడులకు మంచి తరుణం కాదు...

Show comments