మీది మహర్ జాతకం(వీరప్రసాద్.రాఖ- రాజమండ్రి)

Webdunia
గురువారం, 10 డిశెంబరు 2015 (22:19 IST)
వీరప్రసాద్.రాఖ- రాజమండ్రి: మీరు పంచమి, సోమవారం, తులా లగ్నము, పూర్వాషాఢ నక్షత్రం ధనుర్ రాశి నందు జన్మించారు. తులా లగ్నము అవ్వడం వల్ల లగ్నాధిపతి అయిన శుక్రుడు ఉచ్ఛి చెంది ఉండటం వల్ల మీది మహర్ జాతకం. 2016 లేక 2017 నందు ప్రభుత్వరంగ సంస్థలలో కానీ కార్పొరేట్ సంస్థలలో కానీ స్థిరపడతారు. ఊహాగానాలతో కాలం వ్యర్థం చేయక సత్ కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. 
 
2022 వరకూ ఏల్నాటి శనిదోషం అధికంగా ఉన్నందువల్ల ప్రతి శనివారం 20 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి తెల్లని పూలతో శనిని పూజించండి. మీకు శుభం కలుగుతుంది. దేవాలయాలలో నిమ్మ చెట్టును నాటిని మీకు ఎటువంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయి. 2014 మే నుంచి కుజ మహర్దశ ప్రారంభమైంది. ఈ కుజుడు 2017 నుంచి 2021 వరకూ యోగాన్ని ఇస్తాడు. తదుపరి రాహు మహర్దశ 18 సంవత్సరములు మంచి యోగాన్ని, అభివృద్ధిని ఇస్తుంది. ప్రతిరోజూ మహాగణపతిని ఆరాధించినట్లయితే మీకు ఎలాంటి దోషాలు ఉన్నా తొలగిపోయి అభివృద్ధి పొందుతారు.
 
గమనిక: మీ సందేహాలను editor_telugu@webdunia.net కి పంపండి. పంపేముందు మీ పేరు, మీ పుట్టినతేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు రాయడం మర్చిపోవద్దు. జాతక ఫలితాల కోసం అత్యధిక సంఖ్యలో ప్రశ్నలను వీక్షకులు పంపిస్తూ ఉన్నారు. కనుక మీ ఫలితాల కోసం కాస్త వేచి ఉండగలరు. పంపిన వారందరివీ ప్రశ్నలు-సమాధానాలు శీర్షికలో ప్రచురించబడుతాయి. ఒకసారి ప్రశ్న పంపినవారు మళ్లీమళ్లీ అదే ప్రశ్నలను తిరిగి పంపవద్దు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

MAVIGUN: అమరావతి సుదూర, అధిక నష్టభయం ఉన్న గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్టు

ఏపీలో తీవ్రమైన వడగాలులు.. మహిళలు, పిల్లలు, వృద్ధులు జాగ్రత్త

ఉత్తరాదిని వణికించిన భూకంపం.. రోడ్లపైకి జనం పరుగులు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి.. భవిష్యత్తుపై స్పెషల్ రిపోర్ట్!

భర్త కోసం పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన తాహసీల్దార్ భార్య (వీడియో)

అన్నీ చూడండి

లేటెస్ట్

01-04-2026 బుధవారం ఫలితాలు - ఒకరి వద్ద మరొకరి ప్రస్తావన తగదు

01-04-2026 నుంచి 30-04- 2026 వరకు మాస ఫలితాలు- సత్కాలం సమీపిస్తుంది..

31-03-2026 మంగళవారం ఫలితాలు - తప్పులు దొర్లే ఆస్కారం ఉంది..

30-03-2026 సోమవారం ఫలితాలు - మీ సాయంతో ఒకరికి మేలు జరుగుతుంది...

29-03-2026 ఆదివారం ఫలితాలు- రుణ సమస్య నుంచి గట్టెక్కుతారు..

Show comments