Webdunia - Bharat's app for daily news and videos

Install App

హనుమాన్ ఆరాధన వల్ల మీకు సర్వదా పురోభివృద్ధి(ఐ. వెంకటేష్-ఖమ్మం)

Webdunia
మంగళవారం, 8 డిశెంబరు 2015 (15:44 IST)
ఐ. వెంకటేష్-ఖమ్మం: మీరు పంచమి, బుధవారం, వృషభ లగ్నము, శ్రవణ నక్షత్రం మకరరాశి నందు జన్మించారు. లగ్నము నందు బుధుడు ఉండటం వల్ల మీరు మంచి తేజోవంతులు, జ్ఞానవంతులు, విజ్ఞానవంతులు అయి ఉంటారు. వాక్ స్థానము నందు రవి, శుక్రులు ఉండటం వల్ల తొందరపడి సంభాషించడం వల్ల మాటపడవలసి వస్తుంది. జాగ్రత్త వహించండి. ప్రతిరోజూ హనుమాన్ ఆరాధన వల్ల మీకు సర్వదా పురోభివృద్ధి కానరాగలదు. 2003 డిశెంబరు నుంచి గురు మహర్దశ ప్రారంభమైంది. ఈ గురువు 2016 నుంచి 2019 వరకు 50 శాతాన్ని యోగాన్ని ఇవ్వగలదు. 2019 నుంచి 2038 వరకు శని మహర్దశ 19 సంవత్సరములు 66 శాతాన్ని అభివృద్ధిని ఇస్తుంది. మంచి గుర్తింపు, రాణింపు పొందుతారు. కాళ్లు, నడుము, నరాలకు సంబంధించిన చికాకులను ఎదుర్కొనబోతున్నారు. ఆరోగ్యములో జాగ్రత్త వహించండి.
 
గమనిక: మీ సందేహాలను editor_telugu@webdunia.net కి పంపండి. పంపేముందు మీ పేరు, మీ పుట్టినతేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు రాయడం మర్చిపోవద్దు. జాతక ఫలితాల కోసం అత్యధిక సంఖ్యలో ప్రశ్నలను వీక్షకులు పంపిస్తూ ఉన్నారు. కనుక మీ ఫలితాల కోసం కాస్త వేచి ఉండగలరు. పంపిన వారందరివీ ప్రశ్నలు-సమాధానాలు శీర్షికలో ప్రచురించబడుతాయి. ఒకసారి ప్రశ్న పంపినవారు మళ్లీమళ్లీ అదే ప్రశ్నలను తిరిగి పంపవద్దు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అందంగా అలంకరించి.. అంతమొదించారు.. ఓ కుటుంబం ఆత్మహత్య!

Snake On Plane: విమానంలో పాము-పట్టుకునేందుకు రెండు గంటలైంది.. తర్వాత?

బెంగళూరు ఇన్ఫోసిస్ రెస్ట్‌రూమ్ కెమెరా.. మహిళలను వీడియోలు తీసిన ఉద్యోగి

140 రోజుల పాటు జైలు నుంచి విడుదలైన వల్లభనేని వంశీ

చిల్లర రాజకీయాలతో పాదయాత్ర అంటూ వస్తే చెప్పుతో కొడతారు : బైరెడ్డి శబరి

అన్నీ చూడండి

లేటెస్ట్

జూలై మాసంలో మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసా?

30-06-2025 సోమవారం దినఫలితాలు - వాగ్వాదాలకు దిగవద్దు... సహనం పాటించండి..

29-06-2025 ఆదివారం దినఫలితాలు - శ్రమించినా ఫలితం ఉండదు...

29-06-2025 నుంచి 01-07-2025 వరకు మీ వార రాశిఫలాలు

28-06-2025 శనివారం దినఫలితాలు - నగదు చెల్లింపుల్లో జాగ్రత్త...

Show comments