స్టార్ రూబీ అనే రాయిని ధరిస్తే సంకల్పం సిద్ధిస్తుంది(ఖాదీరుల్లా-కమలాపురం)

Webdunia
సోమవారం, 2 నవంబరు 2015 (15:04 IST)
ఖాదీరుల్లా-కమలపురం: మీరు చవితి గురువారం మిథునలగ్నం, ఉత్తరాషాఢ నక్షత్రం, మకర రాశి నందు జన్మించారు. మీరు మంచి పట్టుదలతో అనుకున్నది సాధించగలుగుతారు. ఆర్థిక విషయాల పట్ల ఆశాప్రియులు, ఎదుటివారి ఆలోచనలను గ్రహించి ఎత్తుకు పైఎత్తు వేసి జయం పొందగలుగుతారు. 
 
ప్రతిరోజు అమ్మవారిని ఆరాధించడం వల్ల మీ సంకల్పం నెరవేరుతుంది. స్టార్ రూబీ అనే రాయిని 7 క్యారెట్లు ధరించిన సంకల్పం సిద్ధిస్తుంది. 2001 నుంచి రాహుమహర్దశ ఆరంభమైంది. ఈ రాహువు 2016 నుంచి 2019 వరకూ 50 శాతం యోగాన్ని ఇస్తుంది. ఇందు మీరు సామాన్యమైన యోగాన్ని పొందగలుగుతారు. 2019 నుంచి  గురు మహర్దశ 16 సంవత్సరములు మంచి యోగాన్ని అభివృద్ధిని పొందుతారు. ఏదైనా దేవాలయంలో తెల్లజిల్లేడు చెట్టును నాటిని శుభం కలుగుతుంది.
 
గమనిక: మీ సందేహాలను editor_telugu@webdunia.net కి పంపండి. పంపేముందు మీ పేరు, మీ పుట్టినతేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు రాయడం మర్చిపోవద్దు. జాతక ఫలితాల కోసం అత్యధిక సంఖ్యలో ప్రశ్నలను వీక్షకులు పంపిస్తూ ఉన్నారు. కనుక మీ ఫలితాల కోసం కాస్త వేచి ఉండగలరు. పంపిన వారందరివీ ప్రశ్నలు-సమాధానాలు శీర్షికలో ప్రచురించబడుతాయి. ఒకసారి ప్రశ్న పంపినవారు మళ్లీమళ్లీ అదే ప్రశ్నలను తిరిగి పంపవద్దు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అన్నం పెట్టే అవ్వ చనిపోయిందని విలపించిన వానరం, వీడియో వైరల్

నడిరోడ్డుపైనే మహిళపై సామూహిక అత్యాచారయత్నం.. బట్టలు చించేసి..?

అమరావతి బిల్లుకు కాంగ్రెస్ మద్దతు, ప్రపంచ ప్రసిద్ధి రాజధాని అవుతుందంటూ ఆశాభావం

80 లక్షల ప్యాకేజీ, అమెరికాలో ఇల్లు.. రహస్య వివాహం.. సహజీవన భాగస్వాముల ఆత్మహత్య

కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి దాడి చేసి.. చంపేసింది..

అన్నీ చూడండి

లేటెస్ట్

28-03-2026 శనివారం ఫలితాలు - మీ శ్రీమతి వద్ద దాపరికం తగదు

Ontimitta : ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు

27-03-2026 శుక్రవారం ఫలితాలు - రుణసమస్య నుంచి బయటపడతారు

శ్రీరామనవమి రోజున ఈ రాశుల వారికి అంతా శుభం

శ్రీరామనవమి రోజున సుందరకాండను చదివితే..?

Show comments