తల్లిదండ్రుల పేరుతో స్థిరాస్తులు అభివృద్ధి చేయండి(పి.ప్రవీణ్-చెన్నై)

Webdunia
గురువారం, 29 అక్టోబరు 2015 (21:26 IST)
పి.ప్రవీణ్-చెన్నై: మీరు పంచమి ఆదివారం, మీన లగ్నము, విశాఖ నక్షత్రం, వృశ్చిక రాశి నందు జన్మించారు. 2019 వరకూ ఏల్నాటి శనిదోషం ఉన్నందువల్ల ధనం రావడం, ధనం ఖర్చవడం వంటివి అధికంగా ఉంటాయి. ధన స్థానము నందు బృహస్పతి ఉండటం వల్ల మీ తల్లిగారి పేరుతో గానీ, తండ్రిగారి పేరుతో గానీ స్థిరాస్తులను అభివృద్ధి చేయండి. 2016 లేక 2017 నందు ప్రమోషన్ వంటివి లభిస్తాయి. 2006 నుంచి బుధ మహర్దశ ప్రారంభమైంది. ఈ బుధుడు 2016 జూన్ నుంచి 2023 డిసెంబరు వరకూ సత్ఫలితాలను ఇవ్వగలడు. గజలక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల ఆర్థికంగా పురోభివృద్ధిని పొందుతారు.
 
గమనిక: మీ సందేహాలను editor_telugu@webdunia.net కి పంపండి. పంపేముందు మీ పేరు, మీ పుట్టినతేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు రాయడం మర్చిపోవద్దు. జాతక ఫలితాల కోసం అత్యధిక సంఖ్యలో ప్రశ్నలను వీక్షకులు పంపిస్తూ ఉన్నారు. కనుక మీ ఫలితాల కోసం కాస్త వేచి ఉండగలరు. పంపిన వారందరివీ ప్రశ్నలు-సమాధానాలు శీర్షికలో ప్రచురించబడుతాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్ళికి నిరాకరించిన యువతి.. కత్తితో పొడిచిన యువకుడు.. చివరకు నాటు బాంబు పేలి...

28-06-2026 : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వెదర్ రిపోర్ట్- 33 జిల్లాలకు భారీ వర్ష సూచన

తిరుపతి విమానాశ్రయం మినహా బార్లు, మద్యం దుకాణాలు.. ఏపీ మార్గదర్శకాలు

ఉత్తర భారతదేశంలో కంపించిన భూమి... ఆప్ఘనిస్థాన్ ఎఫెక్ట్

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రికి హెచ్చరిక చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత

అన్నీ చూడండి

లేటెస్ట్

ఈ ఆదిత్య శ్లోకాలతో రోజంతా హాయిగా, ఆరోగ్యంగా...

28-06-2026 నుంచి 04-07-2026 వరకు మీ వార ఫలితాలు

Shani Pradosh Vrat 2026: శని ప్రదోషం.. శివాలయాల్లో ఒక్క దీపమైనా వెలిగించండి..

27-06-2026 శనివారం ఫలితాలు - మీ కష్టం ఫలిస్తుంది

హనుమాన్ చాలీసా శక్తి, ప్రతి శనివారం పఠిస్తే...

Show comments