విదేశాలలో కంటే స్వదేశంలో మీరు బాగుగా అభివృద్ధి చెందుతారు(కిరణ్-హైదరాబాద్)

Webdunia
బుధవారం, 28 అక్టోబరు 2015 (18:39 IST)
కిరణ్-హైదరాబాద్: మీరు అమావాస్య గురువారం, కుంభలగ్నం, మృగశిర నక్షత్రం, మిధునరాశి నందు జన్మించారు. ధనాధిపతి అయిన బృహస్పతి విరోధి క్షేత్రము నందు ఉండటం వల్ల సరయైన ఆర్థికాభివృద్ధి లేకుండా పోయింది. గ్రహాలన్నీ రాహుకేతువుల మధ్య బంధించబడటం వల్ల కర్కోటక కాలసర్పదోషం ఏర్పడటం వల్ల ఈ దోషాలకు శాంతి చేయించిన సర్వదా శుభం కలుగుతుంది.

ప్రతిరోజూ సుబ్రహ్మణ్యస్వామిని ఎర్రని పూలతో పూజించి, అర్చించండి. 2014 నుంచి శని మహర్దశ ప్రారంభమైంది. ఈ శని 2017 నుంచి 2033 వరకు మంచి యోగాన్ని దినదినాభివృద్ధిని ఇస్తుంది. విదేశాలలో కంటే స్వదేశంలో మీరు బాగుగా అభివృద్ధి చెందుతారు. శివాలయంలో కానీ, వినాయకుడి దేవాలయంలో కానీ మారేడు చెట్టును నాటిన సర్వదా శుభం కలుగుతుంది.
 
గమనిక: మీ సందేహాలను editor_telugu@webdunia.net కి పంపండి. పంపేముందు మీ పేరు, మీ పుట్టినతేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు రాయడం మర్చిపోవద్దు. జాతక ఫలితాల కోసం అత్యధిక సంఖ్యలో ప్రశ్నలను వీక్షకులు పంపిస్తూ ఉన్నారు. కనుక మీ ఫలితాల కోసం కాస్త వేచి ఉండగలరు. పంపిన వారందరివీ ప్రశ్నలు-సమాధానాలు శీర్షికలో ప్రచురించబడుతాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

హవేరీలో ఘోర ప్రమాదం.. ఫ్లాట్‌ఫామ్‌కి దూసుకెళ్లిన బస్సు.. రెండేళ్ల బాలుడి మృతి (video)

అన్నం పెట్టే అవ్వ చనిపోయిందని విలపించిన వానరం, వీడియో వైరల్

నడిరోడ్డుపైనే మహిళపై సామూహిక అత్యాచారయత్నం.. బట్టలు చించేసి..?

అమరావతి బిల్లుకు కాంగ్రెస్ మద్దతు, ప్రపంచ ప్రసిద్ధి రాజధాని అవుతుందంటూ ఆశాభావం

80 లక్షల ప్యాకేజీ, అమెరికాలో ఇల్లు.. రహస్య వివాహం.. సహజీవన భాగస్వాముల ఆత్మహత్య

అన్నీ చూడండి

లేటెస్ట్

29-03-2026 నుంచి 04-04-2026 వరకు మీ వార ఫలితాలు- ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి..?

28-03-2026 శనివారం ఫలితాలు - మీ శ్రీమతి వద్ద దాపరికం తగదు

Ontimitta : ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు

27-03-2026 శుక్రవారం ఫలితాలు - రుణసమస్య నుంచి బయటపడతారు

శ్రీరామనవమి రోజున ఈ రాశుల వారికి అంతా శుభం

Show comments