పంచముఖ ఆంజనేయుడిని ఆరాధించండి(వీరభద్రరావు)

Webdunia
బుధవారం, 28 అక్టోబరు 2015 (18:33 IST)
వీరభద్రరావు: మీరు నవమి బుధవారం, ధనుర్ లగ్నము, జ్యేష్ట నక్షత్రం, వృశ్చిక రాశి నందు జన్మించారు. 2019 వరకూ ఏల్నాటి శనిదోషం అధికంగా ఉన్నందువల్ల ఆరోగ్య, ఆహార వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. నెలకు ఒక శనివారంనాడు 17 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి చామంతి పూలతో పూజించి, అర్చించండి. 2019 వరకూ అందరికీ సహాయం చేయడం, మాటపడటం, ఉద్యోగంలో మార్పులు, ఒడుదుడుకులు, స్థిరత్వం లేకపోవడం వంటివి అధికంగా ఎదుర్కొంటారు. ఏదైనా దేవాలయంలో కొబ్బరిచెట్టును నాటిన సర్వదా శుభం కలుగుతుంది. 2019 నుంచి బాగుగా స్థిరపడతారు. పంచముఖ ఆంజనేయస్వామిని ఆరాధించడంవల్ల సర్వదా శుభం కలుగుతుంది. 2020 నుంచి కుజ మహర్దశ 7 సంవత్సరములు మంచి అభివృద్ధిని యోగాన్ని ఇస్తుంది.
 
గమనిక: మీ సందేహాలను editor_telugu@webdunia.net కి పంపండి. పంపేముందు మీ పేరు, మీ పుట్టినతేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు రాయడం మర్చిపోవద్దు. జాతక ఫలితాల కోసం అత్యధిక సంఖ్యలో ప్రశ్నలను వీక్షకులు పంపిస్తూ ఉన్నారు. కనుక మీ ఫలితాల కోసం కాస్త వేచి ఉండగలరు. పంపిన వారందరివీ ప్రశ్నలు-సమాధానాలు శీర్షికలో ప్రచురించబడుతాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

గ్రామీణ భారతదేశంలో వర్షాకాలంలో పెరుగుతున్న పాముకాటును ఎదుర్కోవడానికి బీఎస్వీ 4ఏ వ్యూహం

దువ్వాడ శ్రీనివాస్ మిస్సింగ్ కేసు.. సస్పెన్స్ వీడింది.. ఎక్కడున్నారంటే?

7,096 శునకాలకు కు. ని శస్త్రచికిత్సలతో పాటు వ్యాక్సినేషన్

ఉర్దూ నేర్పిన ప్రిన్సిపాల్‌ను చెంపపై కొట్టిన బీజేపీ నేత మందుల బాలు అరెస్ట్

వడ్డీకి పదిలక్షలు.. ఇంట్లో నిధులని మోసం.. దంపతుల ఆత్మహత్య.. ఐదు నెలల పసికందు?

అన్నీ చూడండి

లేటెస్ట్

01-07-2026 నుంచి 31-07-2026 వరకు మాస ఫలితాలు - ఈ మాసం నిరాశాజనకం

యాదగిరిగుట్ట ఆలయ బోర్డు ఏర్పాటు: సభ్యురాలిగా మెగాస్టార్ సతీమణి సురేఖ

30-06-2026 మంగళవారం ఫలితాలు - దంపతుల మధ్య అకారణ కలహం

తిరుమల చరిత్రలోనే తొలిసారి.. లక్షన్నర మందికి పైగా భక్తుల దర్శనం

29-06-2026 సోమవారం ఫలితాలు - దుబారా ఖర్చులు విపరీతం...

Show comments