కాలసర్పదోషం... శాంతి చేయించండి...

Webdunia
బుధవారం, 21 అక్టోబరు 2015 (21:04 IST)
శ్రీరామ్ శ్రీఖాకోలపు-అమలాపురం: మీరు ద్వాదశి శుక్రవారం, మకరలగ్నము చిత్తా నక్షత్రం, కన్యారాశి నందు జన్మించారు. గ్రహాలన్నీ రాహుకేతువుల మధ్య బంధించబడటం వల్ల వాసుకీ కాలసర్పదోషం ఏర్పడటం వల్ల ఈ దోషాలకు శాంతి చేయించండి. శుభం కలుగుతుంది. ఉద్యోగ స్థానాధిపతి అయిన శుక్రుడు, బుధ, యముడితో కలయిక వల్ల మీరు స్థిరపడటం ఆలస్యమైంది. 2011 నుంచి గురు మహర్దశ ప్రారంభమైంది. ఈ గురువు 2016 నుంచి 20127 వరకూ స్థిరత్వాన్ని, అభివృద్ధిని, సంకల్పసిద్ధిని ఇస్తాడు. 2016 లేక 2017 నందు మీరు బాగుగా స్థిరపడతారు. ఏదైనా దేవాలయంలో మేడి చెట్టును నాటిన స్థిరత్వము, అభివృద్ధి చేకూరుతుంది. ప్రతిరోజూ దక్షిణామూర్తిని ఆరాధించడం వల్ల మనోసిద్ధి చేకూరుతుంది.
 
గమనిక: మీ సందేహాలను editor_telugu@webdunia.net కి పంపండి. పంపేముందు మీ పేరు, మీ పుట్టినతేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు రాయడం మర్చిపోవద్దు. జాతక ఫలితాల కోసం అత్యధిక సంఖ్యలో ప్రశ్నలను వీక్షకులు పంపిస్తూ ఉన్నారు. కనుక మీ ఫలితాల కోసం కాస్త వేచి ఉండగలరు. పంపిన వారందరివీ ప్రశ్నలు-సమాధానాలు శీర్షికలో ప్రచురించబడుతాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ట్రాఫిక్‌లో రద్దీలో తన స్థానాన్ని దిగజార్చుకున్న బెంగుళూరు సిటీ

పరాయి వ్యక్తితో సంబంధం పెట్టుకుందని... భార్య గొంతు కోసి చంపేసిన భర్త

అనంత్ అంబానీ కోసం జాకబ్ అండ్ కో ప్రత్యేక వాచ్.. ధర ఎంతో తెలుస్తే నోరెళ్లబెడతారు

కేరళలో అధికార మార్పిడి తథ్యం : నరేంద్ర మోడీ

నా గుండె కోసం దెబ్బలు తగిలినా ఓర్చుకుంటున్నా: ట్రంప్

అన్నీ చూడండి

లేటెస్ట్

19-01-2026 సోమవారం ఫలితాలు - అసాంఘిక కార్యకలాపాల జోలికి పోవద్దు...

18-01-2026 ఆదివారం ఫలితాలు - పనులు ఒక పట్టాన సాగవు.. ఖర్చులు విపరీతం...

మాఘమాసంలో పండుగలు, వసంత పంచమి, రథ సప్తమి, మహాశివరాత్రి

18-01-2026 నుంచి 24-01-2026 వరకు వార రాశి ఫలితాలు

17-01-2026 శనివారం ఫలితాలు - లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం...

Show comments