స్థిరాస్థులు అభివృద్ధి చేస్తారు... ఆరోగ్యంలో జాగ్రత్త అవసరం...

Webdunia
సోమవారం, 19 అక్టోబరు 2015 (14:46 IST)
సత్యనారాయణ- జగ్గంపేట(తూ.గో): మీరు ఏకాదశి, మంగళవారం, మిధునలగ్నం, చిత్తానక్షత్రం కన్యారాశి నందు జన్మించారు. సప్తమ రాజ్యాధిపతి అయిన బృహస్పతి లగ్నము నందు ఉన్నందువల్ల మీకు గురమహర్దశ 2002 నుండి ప్రారంభమైంది. ఈ గురువు 2018 వరకూ 50 శాతం యోగాన్ని ఇస్తాడు. ఈ మహర్దశ మీకు సామాన్యమైన యోగాన్ని ఇస్తుంది. తదుపరి శని మహర్దశ 19 సంవత్సరములు గణనీయమైన అభివృద్ధి చెందుతారు. 
 
ఈ శని మీకు అష్టమ భాగ్యాధిపతి అయి ఉండి, భాగ్య స్థానాన్ని చూడటం వల్ల ఈ మహర్దశ మీకు 61 శాతం యోగాన్ని ఇవ్వగలదు. ఆర్థికంగా గణనీయమైన అభివృద్ధి పొందుతారు. బంధుమిత్రులలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. స్థిరాస్తుల అభివృద్ధి చేస్తారు. ఆరోగ్యంలో జాగ్రత్త అవసరం. సర్వదోషాలు తొలగిపోవడానికి ఏదైనా ఉద్యానవనంలో తాడిచెట్టును నాటిన సర్వదా శుభం కలుగుతుంది. ప్రతి మంగళవారం కార్తికేయుని పూజించి ఆరాధించండి. మీ సంకల్పం సిద్ధించి పురోభివృద్ధి పొందుతారు.
 
గమనిక: మీ సందేహాలను editor_telugu@webdunia.net కి పంపండి. పంపేముందు మీ పేరు, మీ పుట్టినతేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు రాయడం మర్చిపోవద్దు. జాతక ఫలితాల కోసం అత్యధిక సంఖ్యలో ప్రశ్నలను వీక్షకులు పంపిస్తూ ఉన్నారు. కనుక మీ ఫలితాల కోసం కాస్త వేచి ఉండగలరు. పంపిన వారందరివీ ప్రశ్నలు-సమాధానాలు శీర్షికలో ప్రచురించబడుతాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పుల్వామా ఉగ్రదాడి మాస్టర్ మైండ్ హతం

జైలు స్నేహం: ఇండోర్‌లో హనీట్రాప్ ఘటన.. వెలుగులోకి దోపిడీ ముఠా బాగోతం

కంటైనర్‌లో మంటలు.. ఎనిమిది కొత్త కార్లు ధ్వంసం.. డ్రైవర్, క్లీనర్ ఎస్కేప్

'కాక్రోచ్ జనతా పార్టీ' ట్విట్టర్ ఖాతా బ్లాక్ ... ఎందుకో తెలుసా?

ఏపీలోని మూడు కీలక ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం.. శ్రీ భరత్

అన్నీ చూడండి

లేటెస్ట్

21-05-2026 గురువారం ఫలితాలు - రుణ విముక్తులవుతారు

Tamil Nadu: కరుప్పుస్వామి ఆలయం... భక్తులకు ప్రసాదంగా నాణేలు.. వీడియో వైరల్

20-05-06 బుధవారం ఫలితాలు - అన్ని విధాలా శుభమే జరుగుతుంది

Chaturthi vrat: బుధవారం రోజున చతుర్థి వ్రతం పాటిస్తే..?

19-05-2026 మంగళవారం ఫలితాలు- అందరినీ కలుపుకుపోయేందుకు యత్నించండి

Show comments