Webdunia - Bharat's app for daily news and videos

Install App

సి.హెచ్.శ్రీకర్ గారూ.. మాసశివరాత్రికి ఈశ్వరునికి అభిషేకం చేయండి

సి.హెచ్.శ్రీకర్

Webdunia
FILE
సి.హెచ్.శ్రీకర్ :

మీరు పంచమి సోమవారం, మేషలగ్నము, ఉత్తరబాద్ర నక్షత్రం, మీనరాశి నందు జన్మించారు. మన:కారకుడైన చంద్రుడు వ్యయము నందు ఉండటంవల్ల మొండితనం, చికాకు, ఆందోళనలు వంటివి అధికంగా ఉంటాయి. 2014 చివరి వరరు అష్టము శనిదోషం ఉన్నందువల్ల ప్రతీ మాసశివరాత్రికి ఈశ్వరునికి అభిషేకం చేయడంవల్ల శుభం కలుగుతుంది.

టెక్నికల్ రంగాలలో బాగుగా రాణిస్తారు. మీ 25 లేక 26 స ం|| ము నందు ప్రభుత్వ రంగసంస్థలలో స్థిరపడతారు. 28 స ం|| ము వివాహం అవుతుంది. సదాశివుని ఆరాధించడంవల్ల, స్థిరబుద్ధి, విద్యాభివృద్ధి, ఐశ్వర్యాభివృద్ధి చేకూరుతుంది.

గమనిక: మీ ప్రశ్నలను customer.care@ webdunia.net కి పంపండి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆడపిల్లలకు పెళ్లైనా వారి తల్లిదండ్రుల కుటుంబంలో భాగమే: హైకోర్టు

వైఎస్సార్‌సీపీ నేత మేరుగు నాగార్జునతో పాటు పీఏపై కేసు.. ఏం చేశారు?

చింత చచ్చినా పులుపు చావలేదు... వైకాపాకు డిప్యూటీ సీఎం వార్నింగ్ (Video)

ఇంటి బయట టపాసులు కాల్చుతుండగా పాదాలకు దండం పెట్టి కాల్చి చంపారు (Video)

ఉచిత గ్యాస్ అందించి.. స్టౌవ్‌పై స్వయంగా టీ పెట్టుకుని తాగిన చంద్రబాబు (Video)

అన్నీ చూడండి

లేటెస్ట్

31-10- 2024 గురువారం దినఫలితాలు - నిర్దిష్ట పథకాలతో ముందుకు సాగుతారు...

దీపావళి 2024.. పరిశుభ్రత.. దీపాలు తప్పనిసరి.. పూజ ఎప్పుడు.. ఎలా?

దీపావళి 2024: ఎనిమిది తామర పువ్వులు.. లక్ష్మీ బీజమంత్రం

దీపావళి 2024: ఆవు నెయ్యి, నువ్వుల నూనెలతో దీపాలు వెలిగిస్తే ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఏమిటి?

ఈ 3 లక్షణాలున్న భార్యతో వేగడం చాలా కష్టం అని చెప్పిన చాణక్యుడు

Show comments