Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీలక్ష్మీ గారూ.. నరసింహస్వామి ముందు కూర్చుని 108 సార్లు..

Webdunia
FILE
శ్రీలక్ష్మీ:
మీ కుమార్తె సునీత ఏకాదశి గురువారం, కన్యాలగ్నము, కృత్తికా నక్షత్రం వృషభరాశి నందు జన్మించారు. ధన భాగ్యాధిపతి అయిన శుక్రుడు రాజ్యము నందు ఉండటంవల్ల బృహస్పతి ఉచ్చిచెంది ఉండటంవల్ల 2014 ఆగష్టు తదుపరి విదేశాలు వెళ్ళే అవకాశం ఉంది. 2015 నుంచి గురు మహర్దశ 16 స ం|| ములు ఉజ్వల భవిష్యత్తు ఉంది.

'' శ్రీం క్రౌం శ్రీం''
నరసింహస్వామి ముందు కూర్చుని రోజుకు 108 సార్లు జపించినా సర్వదా అభివృద్ధి, సంకల్పసిద్ధి చేకూరుతుంది.

మీ అల్లుడు మూర్తి త్రయోదశి శనివారం, సింహలగ్నము, జ్యేష్ట నక్షత్రం, వృశ్చికరాశి నందు జన్మించారు. 2019 వరకు ఏల్నాటిశనిదోషం ఉన్నందువల్ల ప్రతీ శని త్రయోదశికి శనికి తైలాభిషేకం చేయించినా సర్వదోషాలు తొలగిపోతాయి.

గ్రహాలన్నిరాహు, కేతువుల మధ్య బంధించటంవల్ల, శేషనాగ సర్పదోషం ఏర్పడటంవల్ల, ఈ దోషానికి శాంతి చేయించినా ఆటంకాలు తొలగి అభివృద్ధి చెందుతారు. ఏదైనా విద్యాసంస్థలలో కానీ, దేవాలయాలలో కానీ, ఖాళీ ప్రదేశాలలో కొబ్బరి చెట్టును నాటినా సంకల్పం సిద్ధిస్తుంది. 2014 నందు విదేశాలు వెళ్తారు. 2015 నందు బాగుగా స్థిరపడతారు.

గమనిక: మీ ప్రశ్నలను customer.care@ webdunia.net కి పంపండి
అన్నీ చూడండి

తాజా వార్తలు

తిరుపతి: నాలుగేళ్ల బాలికపై అత్యాచారం.. చిరుతిళ్లు తీసిచ్చి అఘాయిత్యం..

లెబనాన్‌ వ్యవసాయ గ్రామాలపై ఇజ్రాయేల్ వైమానిక దాడులు-52మంది మృతి

నవంబర్ 6వ తేదీ నుంచి తెలంగాణ స్కూల్స్‌కు హాఫ్ డే.. ఎందుకో తెలుసా?

ఆడపిల్లలకు పెళ్లైనా వారి తల్లిదండ్రుల కుటుంబంలో భాగమే: హైకోర్టు

వైఎస్సార్‌సీపీ నేత మేరుగు నాగార్జునతో పాటు పీఏపై కేసు.. ఏం చేశారు?

అన్నీ చూడండి

లేటెస్ట్

దీపావళి 2024: నోములు నవంబర్ 1న చేయాలట..

దీపావళి 2024: ట్రెండింగ్‌లో సాంగ్స్.. కథా నేపథ్యం ఏంటి?

31-10- 2024 గురువారం దినఫలితాలు - నిర్దిష్ట పథకాలతో ముందుకు సాగుతారు...

దీపావళి 2024.. పరిశుభ్రత.. దీపాలు తప్పనిసరి.. పూజ ఎప్పుడు.. ఎలా?

దీపావళి 2024: ఎనిమిది తామర పువ్వులు.. లక్ష్మీ బీజమంత్రం

Show comments