Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాహ అనంతరము నా జాతకము ఎలా ఉంటుందో తెలుపగలరు..

Webdunia
వి. కిరణ ్: మీరు నవమి గురువారం సింహలగ్నము పూర్వాభాద్ర నక్షత్రం మీనరాశి నందు జన్మించారు. లగ్నము నందు శని, రాహువులు ఉండటం వల్ల అనంతనాగ కాలసర్పదోషం ఏర్పడటం వల్ల రాహు, కేతువులకు శాంతి చేయించినట్లైతే మీకు శుభం కలుగుతుంది.

భార్యకారకుడైన శని లగ్నము నందు ఉండటం వల్ల వివాహానంతరం మీరు బాగా రాణిస్తారు. ఈ సంవత్సరము మే తదుపరి మీరు బాగా స్థిరపడతారు. 2018 వరకు బుధ మహర్ధశ ఉంది. ఈ బుధుడు 2011 నుంచి మంచి యోగాన్నిస్తాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

NDAతో మా కూటమి 2029 దాటి వెళ్ళబోతోంది.. చంద్రబాబు క్లారిటీ సమాధానం

ఉగ్రవాద నిరోధక ప్యానెల్‌కు పాకిస్థాన్‌కు వైస్ చైర్మన్ పదవా? రాజ్‌నాథ్ సింగ్ సూటి ప్రశ్న

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా అజారుద్దీన్ తనయుడు

NASA: నాసా అధికారిక వెబ్‌సైట్‌లో బగ్‌ను గుర్తించిన 16 ఏళ్ల బాలుడు.. హ్యాట్సాఫ్!

బాలికలకు హాని చేయాలంటేనే భయపడాలి.. తాట తీయండి: చంద్రబాబు

అన్నీ చూడండి

లేటెస్ట్

08-06-2025 నుంచి 14-06-2025 వరకు ఫలితాలు- ఎవరినీ అతిగా నమ్మొద్దు

07-06-2025 శనివారం దినఫలితాలు - మీ శ్రీమతి వద్ద ఏ విషయం దాచొద్దు...

Drishti Dosha: నరదృష్టితో ఇబ్బందులకు చెక్.. నుదుటన పసుపు బొట్టు.. చెవి వెనుక కాటుక?

నిర్జల ఏకాదశి 2025: ప్రత్యేక యోగాలు.. తులసికి నీరు పోయకూడదు..?

06-06-2025 శుక్రవారం దినఫలితాలు - చెల్లింపుల్లో జాప్యం తగదు...

Show comments