Webdunia - Bharat's app for daily news and videos

Install App

విడాకులు తీసుకున్నా..! పునర్వివాహం ఎప్పుడవుతుంది?

వెంకటసూర్య ప్రకాష్

Webdunia
వెంకటసూర్య ప్రకాష్:
మీరు అమావాస్య బుధవారం పూర్వాభాద్ర నక్షత్రం కుంభరాశి నందు జన్మించారు. 2012 వరకు అష్టమ శనిదోషం ఏర్పడటంతో శనికి మీ పేరుతో 3 నెలలకు ఒకసారి తైలాభిషేకం చేయించండి.

మీకు భార్యస్థానము నందు శనిసంచారం ఉండటం, కుజప్రభావం వల్ల భార్యాభర్తలు విడిపోవడం, విడాకులు తీసుకోవడం వంటివి జరిగాయి. 2010 ఏప్రిల్ నుంచి అక్టోబర్‌లోపు మీకు పునర్వివాహం కాగలదు. యోగ్యురాలైన భార్య లభిస్తుంది.

వీక్షకులకు మనవి:
మీ ప్రశ్నలను customer.care@webdunia.net కు పంపించండి. ప్రశ్నతోపాటు మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, నక్షత్రంతోపాటు ఊరు పేరును జోడించడం మరవకండి. ఈ వివరాలు లేనిదే మీ సమస్యకు సమాధానం ఇవ్వడం కష్టతరమవుతుంది.

ధన్యవాదములతో...
మీ వెబ్‌దునియా తెలుగు ఎడిటర్.
అన్నీ చూడండి

తాజా వార్తలు

హిమాచల్ ప్రదేశ్ కులూలో ప్రకృతి బీభత్సం

నెల్లూరు జిల్లా జీవిత ఖైది రాసలీలలు, మహిళకు నూనె పూసి...

మరింతగా ముదరనున్న ఓట్ల చోరీ కేసు : సీఈసీపై విపక్షాల అభిశంసన!?

పాకిస్థాన్‌ను ముంచెత్తుతున్న భారీ వర్షాలు - 657 మంది మృతి (video)

భర్త మొబైల్ ఫోన్ ఇవ్వలేదని భార్య ఆత్మహత్య

అన్నీ చూడండి

లేటెస్ట్

కాలజ్ఞానం రాస్తున్న పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామిని తొలిసారి చూచినదెవరో తెలుసా?

16-08-2025 శనివారం దినఫలాలు - సర్వత్రా కలిసివచ్చే సమయం...

17-08-2025 నుంచి 23-08-2025 వరకు మీ వార రాశిఫలితాల

Janmashtami: శ్రీ కృష్ణుడి రాసలీలల పరమార్థం ఏంటి?

జన్మాష్టమి 2025: పూజ ఎలా చేయాలి? పసుపు, నీలి రంగు దుస్తులతో?

Show comments