Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయ పవన్ కుమార్ గారూ.. 2016లోపు సంతాన ప్రాప్తి కలదు..

విజయ పవన్ కుమార్- చీరాల:

Webdunia
శుక్రవారం, 27 డిశెంబరు 2013 (17:40 IST)
FILE
విజయ పవన్ కుమార్- చీరాల:

మీరు షష్ఠి మంగళవారం, మేషలగ్నము, రోహిణి నక్షత్రం, వృషభరాశి నందు జన్మించారు. కుటుంబ, ధనస్థానము నందు చంద్ర రాహువులు ఉండటం వల్ల, సంపాదన బాగున్నా సంపాదనకు మించి ఖర్చులు అవుతాయి.

సంతాన స్థానము నందు బుధ, శుక్ర, కుజులు ఉండటం వల్ల, పుత్ర గణపతి వ్రతం చేయండి. 2016లోపు మీకు సంతాన యోగం ఉంది. 2017 నుంచి గురు మహర్ధశ 16 సంవత్సరములు ఆర్థికాభివృద్ధిని, పురోభివృద్ధిని ఇస్తాడు.

మీ భార్య శ్రవంతి: మీ భార్య ఏకాదశి శనివారం, మీనలగ్నము, ఉత్తరాభాద్ర నక్షత్రం, మీన రాశి నందు జన్మించారు. సంతాన స్థానాధిపతి అయిన చంద్రుడు కుజునితో కలయిక వల్ల సంతాన యోగం బాగుగా ఉంది. 2016లోపు సంతాన ప్రాప్తి కలదు.

2014 చివరి వరకు అష్టమ శనిదోషం ఉన్నందువల్ల ఆరోగ్యములో చిన్న చిన్న చికాకులు, అశాంతి వంటివి ఎదుర్కొంటారు. ప్రతి రోజు ఈ క్రింది శ్లోకాన్ని పడమర వైపు తిరిగి 19 సార్లు పఠంచినట్లైతే సర్వదా శుభం కలుగుతుంది. సంతాన వేణుగోపాల స్వామిని ఆరాధించండి. ఫలితం ఉంటుంది.

" నీలాంజన సమభాసం, రవి పుత్రం యమాగ్రజమ్
ఛాయ మార్తాండ సంభూతం, తం నమామి శనైశ్చరం"

గమనిక: మీ ప్రశ్నలను customer.care@ webdunia.net కి పంపండి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

చింత చచ్చినా పులుపు చావలేదు... వైకాపాకు డిప్యూటీ సీఎం వార్నింగ్ (Video)

ఇంటి బయట టపాసులు కాల్చుతుండగా పాదాలకు దండం పెట్టి కాల్చి చంపారు (Video)

ఉచిత గ్యాస్ అందించి.. స్టౌవ్‌పై స్వయంగా టీ పెట్టుకుని తాగిన చంద్రబాబు (Video)

ఆంధ్రప్రదేశ్‌‍లో ఇదీ మద్యం బాబుల సత్తా... దక్షిణాదిలో రెండో స్థానం...

అమెరికాకు ఎయిరిండియా విమానాలు రద్దు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

లేటెస్ట్

31-10- 2024 గురువారం దినఫలితాలు - నిర్దిష్ట పథకాలతో ముందుకు సాగుతారు...

దీపావళి 2024.. పరిశుభ్రత.. దీపాలు తప్పనిసరి.. పూజ ఎప్పుడు.. ఎలా?

దీపావళి 2024: ఎనిమిది తామర పువ్వులు.. లక్ష్మీ బీజమంత్రం

దీపావళి 2024: ఆవు నెయ్యి, నువ్వుల నూనెలతో దీపాలు వెలిగిస్తే ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఏమిటి?

ఈ 3 లక్షణాలున్న భార్యతో వేగడం చాలా కష్టం అని చెప్పిన చాణక్యుడు

Show comments