Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముఖీం గారూ.. 2015 ఆఖరి లోపు రుణ విముక్తులవుతారు

ముఖీం - హైదరాబాద్:

Webdunia
మంగళవారం, 24 డిశెంబరు 2013 (18:09 IST)
FILE
ముఖీం - హైదరాబాద్:

మీరు పంచమి మంగళవారం, సింహలగ్నము, రేవతి నక్షత్రం, మీనరాశి నందు జన్మించారు. ప్రతీ రోజు రుణవిమోచనాగణపతి పూజించడం వల్ల రుణ విముక్తులవుతారు. ధనస్థానము నందు భాగ్యాధిపతి అయిన కుజుడు, రాజ్యాధిపతి అయిన శుక్రుడ్ని రాహువు పట్టడంవల్ల, 'కునిక కాలసర్పదోషం' ఏర్పడటంవల్ల ఈ దోషానికి శాంతి చేయించినా శుభం కలుగుతుంది.

2015 చివరి లోపు రుణ విముక్తులవుతారు. 2014 చివరి వరకు అష్టమ శనిదోషం ఉన్నందువల్ల ప్రతీశనివారం 16సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి 17 ఒత్తులు ఏకం చేసి నువ్వుల నూనెతో శనికి దీపారాధన చేసినా దోషాలు తొలగిపోగలవు. 2014 నుంచి రవి మహర్థశ ప్రారంభమవుతుంది. ఈ రవి 6 స ం|| ములు మంచి యోగాన్ని ఇస్తుంది. 2014 నందు స్థిరపడి అభివృద్ధి చెందుతారు.

గమనిక: మీ ప్రశ్నలను customer.care@ webdunia.net కి పంపండి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

చింత చచ్చినా పులుపు చావలేదు... వైకాపాకు డిప్యూటీ సీఎం వార్నింగ్ (Video)

ఇంటి బయట టపాసులు కాల్చుతుండగా పాదాలకు దండం పెట్టి కాల్చి చంపారు (Video)

ఉచిత గ్యాస్ అందించి.. స్టౌవ్‌పై స్వయంగా టీ పెట్టుకుని తాగిన చంద్రబాబు (Video)

ఆంధ్రప్రదేశ్‌‍లో ఇదీ మద్యం బాబుల సత్తా... దక్షిణాదిలో రెండో స్థానం...

అమెరికాకు ఎయిరిండియా విమానాలు రద్దు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

లేటెస్ట్

31-10- 2024 గురువారం దినఫలితాలు - నిర్దిష్ట పథకాలతో ముందుకు సాగుతారు...

దీపావళి 2024.. పరిశుభ్రత.. దీపాలు తప్పనిసరి.. పూజ ఎప్పుడు.. ఎలా?

దీపావళి 2024: ఎనిమిది తామర పువ్వులు.. లక్ష్మీ బీజమంత్రం

దీపావళి 2024: ఆవు నెయ్యి, నువ్వుల నూనెలతో దీపాలు వెలిగిస్తే ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఏమిటి?

ఈ 3 లక్షణాలున్న భార్యతో వేగడం చాలా కష్టం అని చెప్పిన చాణక్యుడు

Show comments