Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాన్‌శెట్టి. సుధాకర్ గారూ.. హనుమాన్‌ను ఆరాధించండి...

మాన్‌శెట్టి. సుధాకర్ - మహబూబ్ నగర్

Webdunia
సోమవారం, 6 జనవరి 2014 (17:03 IST)
FILE
మాన్‌శెట్టి. సుధాకర్ - మహబూబ్ నగర్
మీరు నవమి శనివారం, సింహలగ్నము, పూర్వాభాద్ర నక్షత్రం, మీనరాశి నందు జన్మించారు. 2014 చివరి వరకు అష్టమ శనిదోషం ఉన్నందువల్ల ప్రతీ శనివారం ఈ క్రింది శ్లోకాన్ని పటిస్తూ 16 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేయండి. సర్వదా శుభం కలుగుతుంది.

మీ 30 లేక 31వ సంవత్సరము నందు వివాహం అవుతుంది. యోగ్యురాలు, ఉత్తమురాలైన భార్య లభిస్తుంది. పడమర నుంచి కానీ, దక్షిణం నుంచి కానీ సంబంధం స్థిరపడుతుంది.

హనుమాన్ ఆరాధనం వల్ల ఆటంకాలు తొలగిపోతాయి. 2006 నుంచి బుధ మహర్ధశ ప్రారంభమైంది. ఈ బుధుడు 2014 ఆగస్టు నుంచి 2023 వరకు మంచి అభివృద్ధి, సంకల్పం సిద్ధిస్తుంది.

గమనిక: మీ ప్రశ్నలను customer.care@ webdunia.net కి పంపండి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ATM కేంద్రంలో దొంగలు పడ్డారు... గ్యాస్ కట్టర్‌ను ఉపయోగించి డబ్బు కొట్టేశారు..

ఇండిగో విమానానికి తప్పిన ముప్పు... 169 మంది ప్రయాణికులు సేఫ్

రాజస్థాన్‌లో కుప్పకూలిన యుద్ధ విమానం... పైలెట్ మృతి

Vijayanagara King: శ్వేతశృంగాగిరిలోని తీర్థంలో స్నానం చేసిన కృష్ణదేవరాయలు.. తర్వాత?

అత్తతో అక్రమ సంబంధం.. యువకుడుని చితకబాది బలవంతపు పెళ్లి

అన్నీ చూడండి

లేటెస్ట్

07-07-2025 సోమవారం దినఫలితాలు - పట్టుదలతో వ్యవహరించండి...

06-07-2025 ఆదివారం దినఫలితాలు - భేషజాలకు పోవద్దు.. చాకచక్యంగా వ్యవహరించాలి...

Ekadashi: తొలి ఏకాదశి రోజున ఇవి చేయకండి.. ఇతరులతో అది వద్దు?

06-07-2025 నుంచి 12-07-2025 వరకు మీ వార రాశిఫలాలు

తొలి ఏకాదశి జూలై 6, ఓం నమోః నారాయణాయ

Show comments