Webdunia - Bharat's app for daily news and videos

Install App

మానసిక ఒత్తిడి, చికాకులకు గురవుతున్నా. ఏం చేయమంటారు?

రఘునివాస్

Webdunia
రఘునివాస్:
మీరు దశమి శనివారం ఉత్తరాభాద్ర నక్షత్రం మీనరాశి నందు జన్మించారు. లాభస్థానము నందు గురు, రాహుదోషం ఏర్పడటం వల్ల మానసిక ఒత్తిడి, చికాకులు, ఆందోళన వంటివి ఎదుర్కొంటున్నారు. 2010 నందు వ్యయము నందు బృహస్పతి సంచారం వల్ల ఒత్తిడి, చికాకులకు లోనైనా నెమ్మదిగా అభివృద్ధి చెందుతారు. 2011 నుంచి యోగప్రదంగా ఉంది. రాహు, కేతువులకు శాంతి చేయించండి. శుభం కలుగుతుంది.

ప్రియమైన వీక్షకులకు మనవి:
మీ ప్రశ్నలను customer.care@webdunia.net కి పంపించండి. ప్రశ్నతోపాటు మీ పుట్టిన తేదీ, సమయం మరియు ఊరు పేరు తప్పనిసరిగా తెలియజేయండి. మరో విన్నపం... వీక్షకుల వద్ద నుంచి ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో సందేహాలు వస్తున్నాయి. ముందుగా ప్రకటించినట్లు రోజుకు 5 ప్రశ్నలు చొప్పున ప్రచురించిన మీ సందేహాలకు సమాధానాలు సుమారు 10 రోజుల వ్యవధిలోపు రావచ్చును. కనుక ఒకసారి కస్టమర్‌కేర్‌కు పంపిన తర్వాత సమాధానం కోసం దయచేసి కాస్త వేచి చూడగలరు. ప్రస్తుతం ఈరోజు ప్రచురిస్తున్న సమాధానాలు ఆగస్టు 8వ తేదీకి సంబంధించినవని తెలియజేస్తున్నాము.

ధన్యవాదములతో...
మీ వెబ్‌దునియా తెలుగు ఎడిటర్.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

16-05-2024 గురువారం దినఫలాలు - రాజకీయాలలోని వారికి మెళకువ అవసరం...

15-05-202 బుధవారం దినఫలాలు - డిపాజిట్ల సొమ్ము చేతికందుతుంది...

14-05-202 మంగళవారం దినఫలాలు - సంగీత సాహిత్య సదస్సులలో మంచి గుర్తింపు...

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

Show comments