Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్ బాబు గారూ మీకు యోగ్యురాలైన భార్య లభిస్తుంది

Webdunia
శనివారం, 4 జనవరి 2014 (17:56 IST)
FILE
మహేష్ బాబు :
మీరు చవితి సోమవారం, సింహలగ్నము, పుబ్బ నక్షత్రం, సింహరాశి నందు జన్మించారు. భార్యస్థానాధిపతి అయిన శని షష్టమము నందు ఉండటం వల్ల మీరు ఒక సంబంధం ఇష్టపడతారు. వివాహ విషయంలో జాతక పరిశీలన చాలా అవసరం అని గమనించండి.

మీ 25 లేక 26వ సంవత్సరము నందు వివాహం అవుతుంది. యోగ్యురాలైన భార్య లభిస్తుంది. మౌనిక జనన సమయం తెలియపరచండి.

గమనిక: మీ ప్రశ్నలను customer.care@ webdunia.net కి పంపండి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

రొట్టెల పండుగలో- లక్షమందికి పైగా భక్తులు హాజరు.. కోరికలు నెరవేరాలని కొందరు..

దేశ రాజధానిని వణికించిన భూకంపం.. ప్రజలు రోడ్లపైకి పరుగో పరుగు

పండించడానికి ఒక సంవత్సరం పట్టే మామిడి పండ్లను ట్రాక్టర్లతో తొక్కిస్తారా? (video)

Bandi Sanjay Kumar: బండి సంజయ్ పుట్టిన రోజు.. పాఠశాల విద్యార్థులకు 20వేల సైకిళ్లు

అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనీ.. కన్నతండ్రిని లేపేశారు...

అన్నీ చూడండి

లేటెస్ట్

08-07- 2025 మంగళవారం ఫలితాలు - ప్రలోభాలకు లొంగవద్దు

Garuda Vahana Seva: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. జూలైలో రెండు సార్లు గరుడ వాహన సేవ

07-07-2025 సోమవారం దినఫలితాలు - పట్టుదలతో వ్యవహరించండి...

06-07-2025 ఆదివారం దినఫలితాలు - భేషజాలకు పోవద్దు.. చాకచక్యంగా వ్యవహరించాలి...

Ekadashi: తొలి ఏకాదశి రోజున ఇవి చేయకండి.. ఇతరులతో అది వద్దు?

Show comments