Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలమురళీ గారూ.. శ్రీవారిని పున్నాగ పూలతో పూజించండి

బాలమురళీ-శ్రీకాకుళం:

Webdunia
మంగళవారం, 29 మే 2012 (17:41 IST)
FILE
బాలమురళీ-శ్రీకాకుళం:

మీరు అష్టమి శుక్రవారం, కన్యాలగ్నము, ఉత్తరాషాఢ నక్షత్రం, మకరరాశి నందు జన్మించారు. రవి, శుక్రుడు ఉచ్ఛి చెంది ఉండటం వల్ల ఆర్థిక ఇబ్బంది అంటూ ఏదీ ఉండదు. లగ్నము నందు కేతువు ఉండటం వల్ల ప్రతిరోజూ వేంకటేశ్వర సుప్రభాతం చదవండి లేక వినండి మీకు శుభం కలుగుతుంది.

శ్రీ వేంకటేశ్వరుని పున్నాగ పూలతో కానీ, తులసీదళాలతో అర్చించినా శుభం, జయం చేకూరుతుంది. 2006 నుంచి గురు మహర్ధశ ప్రారంభమైంది. ఈ గురువు 2013 ఆగస్టు నుంచి 2025 లోపు అభివృద్ధిని ఇస్తాడు. 2013 లేక 2014 నందు ఉద్యోగంలో ప్రమోషన్‌లు వంటివి పొందుతారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్తతో శృంగారానికి నిరాకరిస్తే విడాకులు ఇవ్వొచ్చు : బాంబే హైకోర్టు

ఆ కూలీకి ఆరు రూపాయలతో రూ.కోటి అదృష్టం వరించింది... ఎలా?

women: మహిళల ఆర్థిక సాధికారత కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక.. సీతక్క

స్వర్ణాంధ్ర 2047-వికాసిత్‌ భారత్ 2047 కోసం అంకితభావంతో పనిచేస్తాం.. పవన్ కల్యాణ్

"3.0 లోడింగ్... 2028లో రప్పా రప్పా".. ఖమ్మంలో కేటీఆర్ ఫ్లెక్సీలు

అన్నీ చూడండి

లేటెస్ట్

16-07- 2025 బుధవారం ఫలితాలు - ప్రలోభాలకు లొంగవద్దు...

శ్రీవారి దర్శనం - అక్టోబరు కోటా టిక్కెట్లు ఎపుడు రిలీజ్ చేస్తారు?

15-07-2025 మంగళవారం ఫలితాలు - ఓర్పుతో ముందుకు సాగండి...

గుడి చుట్టూ ప్రదక్షిణ అంతరార్థం ఏమిటో తెలుసా?

పగడ హనుమంతుని విశిష్టత ఏమిటి?

Show comments