Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రశ్నలు-సమాధానాలు : రమాశ్రీ గారూ.. ప్రతిరోజూ పుత్ర గణపతిని పూజించండి

Webdunia
FILE
రమాశ్ర ీ

మీరు నవమి గురువారం, కన్యాలగ్నము, శ్రవణ నక్షత్రం, మకరరాశి నందు జన్మించారు. సంతాన స్థానము నందు శని, చంద్ర, రాహువులు ఉండటం వల్ల 2014 లేక 2015నందు సంతాన యోగం కలదు. అప్పుడప్పుడు, ఉదరానికి సంబంధించిన చికాకులను ఎదుర్కొంటారు.

1999 నుంచి రాహు మహర్థశ ప్రారంభమయ్యింది. ఈ రాహువు 2014 ఎప్రిల్ నుంచి 2017 వరకు యోగాన్ని ఇస్తుంది. తదుపరి గురు మహర్థశ 16 స ం|| ములు మంచి యోగాన్ని అభివృద్ధిని ఇవ్వగలదు. ప్రతీ రోజూ పుత్ర గణపతిని ఆరాధించినా మీ సంకల్పం సిద్ధిస్తుంది.

గమనిక: మీ ప్రశ్నలను customer.care@ webdunia.net కి పంపండి
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఒడిశాకు చెందిన వివాహితపై సామూహిక అత్యాచారం..గుండుకొట్టి హత్య..

హైదరాబాదులో భారీ వర్షాలు.. స్తంభించిన ట్రాఫిక్

కార్న్‌ఫ్లేక్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన రూ.7 కోట్ల డ్రగ్స్ స్వాధీనం

హలోవీన్ వేడుకలు.. భారతీయులు కెనడాను నాశనం చేశారు..! (video)

కేటీఆర్ పాదయాత్ర ప్లాన్.. ఎందుకో తెలుసా.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు..?

అన్నీ చూడండి

లేటెస్ట్

దీపావళి 2024: నోములు నవంబర్ 1న చేయాలట..

దీపావళి 2024: ట్రెండింగ్‌లో సాంగ్స్.. కథా నేపథ్యం ఏంటి?

31-10- 2024 గురువారం దినఫలితాలు - నిర్దిష్ట పథకాలతో ముందుకు సాగుతారు...

దీపావళి 2024.. పరిశుభ్రత.. దీపాలు తప్పనిసరి.. పూజ ఎప్పుడు.. ఎలా?

దీపావళి 2024: ఎనిమిది తామర పువ్వులు.. లక్ష్మీ బీజమంత్రం

Show comments