Webdunia - Bharat's app for daily news and videos

Install App

పి. వెంకటదినకర్ గారూ.. శనివారం 19 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి..

పి. వెంకటదినకర్-విశాఖపట్నం

Webdunia
FILE
పి. వెంకటదినకర్-విశాఖపట్న ం

మీరు చతుర్థశి గురువారం, తులా లగ్నము, ఉత్తరాభాద్ర నక్షత్రం, మీనరాశి నందు జన్మించారు. 2014 చివరివరకు అష్టమ శనిదోషం ఉన్నందువల్ల చేసే వ్యాపారాలలో ఏకాగ్రత వహించి ముందుకు సాగండి. ఒక్కోసారి ఆటంకాలు, సమస్యలు వంటివి ఎదుర్కొంటారు. నెలకు ఒక శనివారంనాడు 19 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి నీలశంఖుపూలతో శనిని అర్చించినా దోషాలు తొలగిపోతాయి. ఈ క్రింది శ్లోకాన్ని ప్రతీ రోజు 19 సార్లు పఠించినా దోషాలు తొలగి వ్యాపారంలో అభివృద్ధి పొందుతారు.

" నీలాంజన సమభాసం, రవి పుత్రం యమగ్రజమ్
ఛాయ మార్తాండ సంభూతం, తం నమామి శనైశ్చరం"

2013 నుంచి శుక్ర మహర్థశ ప్రారంభమయింది. ఈ శుక్రుడు 20 స ం|| ములు ఆర్ధికాభివృద్ధి పురోభివృద్ధినిస్తాడు. 2015 నుంచి ఈ యోగం మీకు కానవస్తుంది. మీరు చేసే వెంచర్లు, ఎడ్ వెంచర్లలో జయం చేకూరుతుంది.

గమనిక: మీ ప్రశ్నలను customer.care@ webdunia.net కి పంపండి
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఒడిశాకు చెందిన వివాహితపై సామూహిక అత్యాచారం..గుండుకొట్టి హత్య..

హైదరాబాదులో భారీ వర్షాలు.. స్తంభించిన ట్రాఫిక్

కార్న్‌ఫ్లేక్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన రూ.7 కోట్ల డ్రగ్స్ స్వాధీనం

హలోవీన్ వేడుకలు.. భారతీయులు కెనడాను నాశనం చేశారు..! (video)

కేటీఆర్ పాదయాత్ర ప్లాన్.. ఎందుకో తెలుసా.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు..?

అన్నీ చూడండి

లేటెస్ట్

దీపావళి 2024: నోములు నవంబర్ 1న చేయాలట..

దీపావళి 2024: ట్రెండింగ్‌లో సాంగ్స్.. కథా నేపథ్యం ఏంటి?

31-10- 2024 గురువారం దినఫలితాలు - నిర్దిష్ట పథకాలతో ముందుకు సాగుతారు...

దీపావళి 2024.. పరిశుభ్రత.. దీపాలు తప్పనిసరి.. పూజ ఎప్పుడు.. ఎలా?

దీపావళి 2024: ఎనిమిది తామర పువ్వులు.. లక్ష్మీ బీజమంత్రం

Show comments