Webdunia - Bharat's app for daily news and videos

Install App

పి. కొండల రావు గారూ.. దేవదారు చెట్టును నాటండి...

పి. కొండల రావు - గూడూరు :

Webdunia
శుక్రవారం, 3 జనవరి 2014 (18:12 IST)
FILE
పి. కొండల రావు - గూడూరు :

మీరు తదియ ఆదివారం, మకరలగ్నము, కృత్తికా నక్షత్రం, వృషభరాశి నందు జన్మించారు. లగ్నము నందు రాహువు ఉండటం వల్ల, అనంతనాగ సర్పదోషం శాంతి చేయించినా సర్వ ఆటంకాలు తొలగి పురోభివృద్ధి పొందుతారు. మీకు తూర్పు, దక్షిణముఖాలు గల గృహం కలిసివస్తుంది. ఇంటికి ఆగ్నేయ భాగ దోషం ఉందేమో గమనించండి. 2011 నుంచి గురు మహర్ధశ ప్రారంభమైంది.

ఈ గురువు 2014 మే నుంచి 2027 వరకు మంచి యోగాన్ని అభివృద్ధినిస్తుంది. ఆర్థికంగా ఉన్నత స్థితిలో స్థిరపడతారు. ఏదైనా దేవాలయాలలో కానీ, విద్యా సంస్థలలో కానీ, ఖాళీ ప్రదేశాలలో కాని "దేవదారు" చెట్టును నాటి, దాని అభివృద్ధికి కృషి చేసినా శుభం కలుగుతుంది. తేలిక రంగు దుస్తులు మీకు ఎల్లవేళలా శుభం. ఆదిత్యుడిని మంకెన పూలతో పూజించడం వల్ల సర్వదా పురోభివృద్ధి కానరాగలదు.

గమనిక: మీ ప్రశ్నలను customer.care@ webdunia.net కి పంపండి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ATM కేంద్రంలో దొంగలు పడ్డారు... గ్యాస్ కట్టర్‌ను ఉపయోగించి డబ్బు కొట్టేశారు..

ఇండిగో విమానానికి తప్పిన ముప్పు... 169 మంది ప్రయాణికులు సేఫ్

రాజస్థాన్‌లో కుప్పకూలిన యుద్ధ విమానం... పైలెట్ మృతి

Vijayanagara King: శ్వేతశృంగాగిరిలోని తీర్థంలో స్నానం చేసిన కృష్ణదేవరాయలు.. తర్వాత?

అత్తతో అక్రమ సంబంధం.. యువకుడుని చితకబాది బలవంతపు పెళ్లి

అన్నీ చూడండి

లేటెస్ట్

07-07-2025 సోమవారం దినఫలితాలు - పట్టుదలతో వ్యవహరించండి...

06-07-2025 ఆదివారం దినఫలితాలు - భేషజాలకు పోవద్దు.. చాకచక్యంగా వ్యవహరించాలి...

Ekadashi: తొలి ఏకాదశి రోజున ఇవి చేయకండి.. ఇతరులతో అది వద్దు?

06-07-2025 నుంచి 12-07-2025 వరకు మీ వార రాశిఫలాలు

తొలి ఏకాదశి జూలై 6, ఓం నమోః నారాయణాయ

Show comments