Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా వివాహం ఎప్పుడు జరుగుతుందో చెప్పగలరు..

వి. వీరభద్రరావు-విశాఖపట్నం:

Webdunia
వి. వీరభద్రరావు-విశాఖపట్నం:

మీరు ద్వాదశి బుధవారం కర్కాటకలగ్నము, ఉత్తరాభాద్ర నక్షత్రం మీనరాశి నందు జన్మించారు. భార్యస్థానము నందు కుజుడు ఉచ్ఛి చెందటం వల్ల, ఈ కుజుడు రాజ్యాధిపతి అవ్వడం వల్ల శని, కుజులకు పరివర్తనాయోగం ఉన్నందువల్ల వివాహానంతరం మీరు ఉజ్వల భవిష్యత్తు ఉంది. మీరు 26 లేక 27 స ం|| ము నందు వివాహాం ఉంది.

2014 చివరి వరకు అష్టమ శనిదోషం ఉన్నందువల్ల నెలకు ఒక శనివారంనాడు 17 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసినా శుభం కలుగుతుంది. 2015 వరకు కేతు మహర్థశ సామాన్యమైన యోగాన్ని ఇస్తుంది. తదుపరి శుక్ర మహర్థశ 20 స ం|| ములు ఉన్నత స్థితిలో స్థిరపడతారు. ప్రతీరోజూ బాలాత్రిపురసుందరిదేవి పూజించడం వల్ల శుభం కలుగుతుంది.

మీ ప్రశ్నలను customer.care@webdunia.ne tకు పంపించండి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కొత్త ఉపరాష్ట్రపతి రేసులో శశిథరూర్? కసరత్తు ప్రారంభించిన ఈసీ

క్యూలో రమ్మన్నందుకు.. మహిళా రిసెప్షనిస్ట్‌ను కాలితో తన్ని... జుట్టుపట్టి లాగి కొట్టాడు...

Ganesh idol immersion: సెప్టెంబర్ 6న గణేష్ విగ్రహ నిమజ్జనం.. హుస్సేన్ సాగర్‌లో అంతా సిద్ధం

డెలివరీ బాయ్ గలీజు పనిచేశాడు... లిఫ్టులో మూత్ర విసర్జన

మెస్‌‌లో వడ్డించే అన్నంలో పురుగులు.. ఆంధ్రా వర్శిటీ విద్యార్థుల నిరసన

అన్నీ చూడండి

లేటెస్ట్

22-07-2025 మంగళవారం దినఫలితాలు - ఓర్పుతో మెలగండి.. స్థిరాస్తి ధనం అందుతుంది...

Bhauma Pradosham: భౌమ ప్రదోషం-రుణ విమోచన ప్రదోషం.. ఇలా చేస్తే అప్పులు తీరడం ఖాయం

NRI: గుడ్ న్యూస్- శ్రీవారి వీఐపీ దర్శనం.. ఎన్నారై కోటాను రోజుకు వందకి పెంచారోచ్!

Rohini Vrat 2024: రోహిణి వ్రతం ఆచరిస్తే.. పేదరికం పరార్

Kamika Ekadashi: కామిక ఏకాదశి: శ్రీ విష్ణు సహస్రనామం పఠిస్తే.. లక్ష్మీదేవిని పూజిస్తే?

Show comments