Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా జాతకం, వివాహం వివరాలు చెప్పగలరు...

Webdunia
శనివారం, 25 ఫిబ్రవరి 2012 (17:06 IST)
ఎమ్. సుధారాణి - కర్నూల ు

మీరు పంచమి గురువారం మీన లగ్నము రేవతి నక్షత్రం మీనరాశి నందు జన్మించారు. లగ్నము నందు చంద్ర రాహువులు ఉండటం వల్ల, మీకు ఉజ్వల భవిష్యత్తు ఉంది. ధనస్థానము నందు బృహస్పతి ఉండటం వల్ల, మీ 24 సంవత్సరము నుండి మీకు బాగా కలిసిరాగలదు. శ్రీమన్నారాయణుడిని తులసీదళాలతో పూజించండి.

మీ 24 లేక 25వ సంవత్సరము నందు వివాహం అవుతుంది. మంచి యోగ్యుడు, విద్యావంతుడు, ఉత్తముడైన భర్త లభిస్తాడు. వివాహ విషయంలో జాతక పొంతన చాలా అవసరం అని గమనించండి.

అనంతనాగ సర్పదోష శాంతి చేయించండి. 2001 నుంచి శుక్ర మహర్ధశ ప్రారంభమైంది. ఈ శుక్రుడు 2013 నుంచి 2021 వరకు మంచి యోగాన్ని ఇస్తాడు. 2014 వరకు అష్టమ శనిదోషం ఉన్నందువల్ల, ప్రతీ శనివారం 17 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి చామంతి పూలతో శనిని పూజించినా దోషాలు తొలగిపోతాయి.

మీ ప్రశ్నలను customer.care@webdunia.ne tకు పంపించండి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Future City: ఫ్యూచర్ సిటీ, అమరావతిని కలిపే హై-స్పీడ్ రైలు.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారటగా!

Hyderabad: తెలంగాణలో భారీ వర్షాలు- టెక్కీలు వర్క్-ఫ్రమ్-హోమ్ అనుసరించండి..

Two Brides: ఇద్దరు మహిళలను ఒకేసారి పెళ్లి చేసుకున్న వ్యక్తి.. వైరల్ వివాహం..

ఫ్రిజ్‌లో పెట్టుకున్న మటన్ వేడి చేసి తిన్నారు, ఒకరు చనిపోయారు

పవన్ తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారా? జనసేనాని ఏమన్నారు? (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

NRI: గుడ్ న్యూస్- శ్రీవారి వీఐపీ దర్శనం.. ఎన్నారై కోటాను రోజుకు వందకి పెంచారోచ్!

Rohini Vrat 2024: రోహిణి వ్రతం ఆచరిస్తే.. పేదరికం పరార్

Kamika Ekadashi: కామిక ఏకాదశి: శ్రీ విష్ణు సహస్రనామం పఠిస్తే.. లక్ష్మీదేవిని పూజిస్తే?

Kamika Ekadashi 2025: కామిక ఏకాదశిని మిస్ చేసుకోకండి.. తులసీ ముందు నేతి దీపం వెలిగిస్తే?

21-07-2025 సోమవారం దినఫలితాలు - పందాలు, బెట్టింగుకు దూరంగా ఉండండి...

Show comments