Webdunia - Bharat's app for daily news and videos

Install App

నరేష్ గారూ... వివాహానంతరం మీరు పురోభివృద్ధి పొందుతారు..

Webdunia
సోమవారం, 6 జనవరి 2014 (17:04 IST)
FILE
నరేష్ :
మీరు ద్వాదశి సోమవారం, సింహలగ్నము, భరణి నక్షత్రం, మేషరాశి నందు జన్మించారు. అష్టమ స్థానము నందు రాహువు ఉండి, రాజ్యస్థానము నందు శుక్రుడు ఉండటంవల్ల సినిమా కళా రంగాలపట్ల ఆసక్తిగా ఉంటారు. మీరు కళా రంగాలలో కన్నా తాత్కాలికంగా వ్యాపారం చేస్తూ వ్యాపారాలు చేసినా అభివృద్ధి చెందుతారు.

మీ పేరుతో ఏజెన్సీ, రియల్ ఎస్టేట్, చిన్నతరహా పరిశ్రమలు, కంజ్యూమర్, ఎలక్ట్రానిక్స్‌కు సంబంధించిన వ్యాపారాలు బాగుగా కలిసివస్తాయి. 2011 నుంచి కుజ మహర్ధశ ప్రారంభమైంది. ఈ కుజుడు 2015 నుంచి 2018 వరకు యోగాన్ని ఇస్తాడు.

తదుపరి రాహు మహర్ధశ 18 సంవత్సరములు గణనీయమైన అభివృద్ధిని ఇస్తాడు. సంకల్ప సిద్ధిగణపతిని పూజించండి. శుభం కలుగుతుంది. వివాహానంతరం మీరు పురోభివృద్ధి పొందుతారు. 2014 ఆగస్టు నుంచి 2015 మే లోపు మీకు వివాహం కాగలదు.

గమనిక: మీ ప్రశ్నలను customer.care@ webdunia.net కి పంపండి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రసన్న ఇంటిపై దాడి.. మూడు హత్యలు, ఆరు హత్యాయత్నాలు, 12 దాడులు: జగన్ ఫైర్

Hyderabad: రోజూ మద్యం తాగి వస్తే భరించేదెవరు? బండరాయితో కొట్టి చంపేసిన భార్య

EV Cycle: ఎలక్ట్రిక్ సైకిల్‌ను తయారు చేసిన ఇంటర్ విద్యార్థి సిద్ధు.. పవన్ ఏం చేశారంటే?

Bangalore: భార్యను నేలపై పడేసి, గొంతుపై కాలితో తొక్కి చంపేసిన భర్త

సీమాంధ్ర పాలకుల కంటే తెలంగాణకు కేసీఆర్ ద్రోహమే ఎక్కువ: రేవంత్ రెడ్డి (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

Garuda Vahana Seva: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. జూలైలో రెండు సార్లు గరుడ వాహన సేవ

07-07-2025 సోమవారం దినఫలితాలు - పట్టుదలతో వ్యవహరించండి...

06-07-2025 ఆదివారం దినఫలితాలు - భేషజాలకు పోవద్దు.. చాకచక్యంగా వ్యవహరించాలి...

Ekadashi: తొలి ఏకాదశి రోజున ఇవి చేయకండి.. ఇతరులతో అది వద్దు?

06-07-2025 నుంచి 12-07-2025 వరకు మీ వార రాశిఫలాలు

Show comments