Webdunia - Bharat's app for daily news and videos

Install App

జి.రాజేష్ గారూ.. 2014 మే తదుపరి మీకు వివాహం అవుతుంది

Webdunia
FILE
జి.రాజేష్- చిత్తూరు:

మీరు షష్టి సోమవారం, మేషలగ్నము, భరణి నక్షత్రం, మేషరాశి నందు జన్మించారు. భార్యస్థానము నందు యముడు ఉండటంవల్ల, భార్యస్థానాధిపతి అయిన శుక్రుడ్ని కేతువు పట్టడంవల్ల వివాహం మీకు ఆలస్యము అయింది. 2014 మే తదుపరి మీకు వివాహం అవుతుంది. వివాహ విషయంలో జాతక పరిశీలన చాలా అవసరం అని గమనించండి.

2012 నుంచి కుజ మహర్థశ ప్రారంభమయింది. ఈ కుజుడు 2015 నుంచి 2019 వరకు యోగాన్ని ఇస్తుంది. తదుపరి రాహు మహర్థశ 18స ం|| ములు నుంచి మంచి అభివృద్ధిని ఇవ్వగలదు. ప్రతీ రోజూ ఈ క్రింది శ్లోకాన్ని తూర్పు, ఈశాన్యం వైపుగా తిరిగి 20 సార్లు పటించినా సర్వదా శుభం కలుగుతుంది.

శ్రీ చక్రాఖ్య సురమ్య దివ్యనగరే చింతామణీ మందిరే
మధ్యే హైమ మహార్ఘరత్న ఖచితే సంహాసనే సంస్థితామ ్|
శ్రీమత్పంచదశాక్షరాన్విత మన:సౌభాగ్య విద్యేశ్వరీం
దేవీం నౌమి సదా మదీయ జననీం శ్రీ రాజరాజేశ్వరీమ ్||

గమనిక: మీ ప్రశ్నలను customer.care@ webdunia.net కి పంపండి
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఒడిశాకు చెందిన వివాహితపై సామూహిక అత్యాచారం..గుండుకొట్టి హత్య..

హైదరాబాదులో భారీ వర్షాలు.. స్తంభించిన ట్రాఫిక్

కార్న్‌ఫ్లేక్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన రూ.7 కోట్ల డ్రగ్స్ స్వాధీనం

హలోవీన్ వేడుకలు.. భారతీయులు కెనడాను నాశనం చేశారు..! (video)

కేటీఆర్ పాదయాత్ర ప్లాన్.. ఎందుకో తెలుసా.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు..?

అన్నీ చూడండి

లేటెస్ట్

దీపావళి 2024: నోములు నవంబర్ 1న చేయాలట..

దీపావళి 2024: ట్రెండింగ్‌లో సాంగ్స్.. కథా నేపథ్యం ఏంటి?

31-10- 2024 గురువారం దినఫలితాలు - నిర్దిష్ట పథకాలతో ముందుకు సాగుతారు...

దీపావళి 2024.. పరిశుభ్రత.. దీపాలు తప్పనిసరి.. పూజ ఎప్పుడు.. ఎలా?

దీపావళి 2024: ఎనిమిది తామర పువ్వులు.. లక్ష్మీ బీజమంత్రం

Show comments