Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రకాంత్ గారూ.. ఉమామహేశ్వరులకు కళ్యాణం చేయించండి

చంద్రకాంత్- ఆదోనీ :

Webdunia
సోమవారం, 30 డిశెంబరు 2013 (18:29 IST)
FILE
చంద్రకాంత్- ఆదోనీ :

మీరు ఏకాదశి శనివారం, కర్కాటక లగ్నము, రేవతి నక్షత్రం, మీనరాశి నందు జన్మించారు. కుటుంబ స్థానము నందు శని, రాహువులు ఉండటం వల్ల భార్యస్థానాధిపతి అయిన శనిని రాహువు పట్టడం వల్ల కునిక కాలసర్పదోషానికి 54 రకాల మూలికలతో శాంతి హోమం చేయించండి.

2014 చివరి లోపు వివాహం అయ్యే అవకాశం 45 శాతం మాత్రమే ఉంది. ఉమామహేశ్వరులకు కళ్యాణం చేయించి, సర్పదోష శాంతి చేయించినా శుభం కలుగుతుంది.

గమనిక: మీ ప్రశ్నలను customer.care@ webdunia.net కి పంపండి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

హెల్మెట్ పెట్టుకుని బస్సును నడిపిన డ్రైవర్

లవ్ ప్రపోజల్‌ కోసం జలపాతంకు వెళ్లాడు.. ప్రేయసికి ఉంగరం చూపెట్టాడు.. నీటిలో జారుకున్నాడు..(video)

అమ్మా... ఇంటికి భోజనానికి వస్తున్నా.. అంతలోనే వంతెనపై నుంచి దూకేసిన యువ వైద్యుడు

ATM కేంద్రంలో దొంగలు పడ్డారు... గ్యాస్ కట్టర్‌ను ఉపయోగించి డబ్బు కొట్టేశారు..

ఇండిగో విమానానికి తప్పిన ముప్పు... 169 మంది ప్రయాణికులు సేఫ్

అన్నీ చూడండి

లేటెస్ట్

07-07-2025 సోమవారం దినఫలితాలు - పట్టుదలతో వ్యవహరించండి...

06-07-2025 ఆదివారం దినఫలితాలు - భేషజాలకు పోవద్దు.. చాకచక్యంగా వ్యవహరించాలి...

Ekadashi: తొలి ఏకాదశి రోజున ఇవి చేయకండి.. ఇతరులతో అది వద్దు?

06-07-2025 నుంచి 12-07-2025 వరకు మీ వార రాశిఫలాలు

తొలి ఏకాదశి జూలై 6, ఓం నమోః నారాయణాయ

Show comments