Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక సంబంధం అనుకుని ఆగిన తర్వాత మరో సంబంధంతో పెళ్లవుతుంది...

Webdunia
కీర్తి:

మీరు ద్వాదశి శనివారం, తులా లగ్నము, ఆరుద్ర నక్షత్రం, మిథునరాశి నందు జన్మించారు. భర్తస్థానము నందు రాహువు ఉండటం వల్ల ఒక సంబంధం అనుకొని ఆగినతదుపరి మీకు వివాహం అవుతుంది.

మీ 26 స ం|| ము నందు వివాహం కాగలదు. మంచి యోగ్యుడు, ఉత్తముడు, విద్యావంతుడైన భర్త లభిస్తాడు. ప్రతిరోజు వరసిద్ధివినాయకుడిని పూజించడం వల్ల సర్వదోషాలు తొలగి బుద్ధిస్థిమితం వస్తుంది.

మీ ప్రశ్నలను customer.care@webdunia.ne tకు పంపించండి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ABPM-JAY: ఆయుష్మాన్ భారత్ 9.84 కోట్లకు పైగా ఆస్పత్రుల్లో చేరేందుకు అనుమతి

Car Climbs Wall: కాంపౌండ్ గోడపైకి ఎక్కిన కారు.. డ్రైవర్ ఎలా నడిపాడంటే?

బరువు తగ్గేందుకు ఫ్రూట జ్యూస్ డైట్.. చివరకు...

నిద్రమత్తులో డ్రైవింగ్ చేస్తూ కారును ప్రహరీ గోడపైకి ఎక్కించిన డ్రైవర్

Hyderabad: భార్యాభర్తల గొడవలు నాలుగు గోడలకే పరిమితం కాదు.. హత్యల వరకు వెళ్తున్నాయ్!

అన్నీ చూడండి

లేటెస్ట్

జూలై 23న మాస శివరాత్రి.. ఆరుద్ర నక్షత్రం తోడైంది.. సాయంత్రం శివాలయంలో?

23-07-2025 బుధవారం దినఫలితాలు - ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి...

Ashadha Amavasya 2025: ఆషాఢ అమావాస్య 2025: వ్రత కథ.. పితృదేవతలకు తర్పణం ఇవ్వకపోతే?

Ashadha Amavasya: ఆషాఢ అమావాస్య రోజున ఏం చేయాలి?

Light Lamps: దీపాల వెలుగులు ఇంటికి ఎలా మేలు చేస్తాయో తెలుసా?

Show comments