Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎమ్. సురేష్ గారూ.. ఆదిత్యుడిని మంకెన పూలతో పూజించండి

ఎమ్. సురేష్-నిజామాబాద్

Webdunia
మంగళవారం, 19 జూన్ 2012 (16:59 IST)
FILE
ఎమ్. సురేష్-నిజామాబాద ్
మీరు పూర్ణిమా సోమవారం, వృశ్చికలగ్నము, కృత్తికా నక్షత్రం వృషభరాశి నందు జన్మించారు. రాజ్యస్థానము నందు కుజ, గురు, రాహువులు ఉండటం వల్ల 2012 లేక 2013 నందు మీకు ఎటువంటి అవకాశాలు లభించినా సద్వినియోగం చేసుకోండి.

ఆదిత్యుడిని మంకెన పూలతో పూజించడం వల్ల సర్వదా శుభం కలుగుతుంది. 2016 వరకు సామాన్యమైన అభివృద్ధి ఉన్నా, తదుపరి గురు మహర్ధశ 16 సంవత్సరాలు మంచి యోగాన్ని అభివృద్ధి నివ్వగలదు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో లాలూకు చిక్కులు.. కేసు విచారణ వేగవంతం చేయాలంటూ...

భార్యాపిల్లలను బావిలో తోసేశాడు... ఆపై గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం

అమ్మాయితో సంబంధం.. వదులుకోమని చెప్పినా వినలేదు.. ఇంటి వద్ద గొడవ.. యువకుడి హత్య

Telangana: తెలంగాణ బియ్యానికి దేశ వ్యాప్తంగా అధిక డిమాండ్: డీకే అరుణ

బీహార్ తరహాలో దేశవ్యాప్తంగా ఓటర్ల తనిఖీలు : ఎన్నికల సంఘం

అన్నీ చూడండి

లేటెస్ట్

15-07-2025 మంగళవారం ఫలితాలు - ఓర్పుతో ముందుకు సాగండి...

గుడి చుట్టూ ప్రదక్షిణ అంతరార్థం ఏమిటో తెలుసా?

పగడ హనుమంతుని విశిష్టత ఏమిటి?

సంకష్ట హర చతుర్థి: విఘ్నేశ్వరునికి మోదకాలు సమర్పిస్తే..?

Shravana Masam: శ్రావణ సోమవారం ఆవు నెయ్యిని నైవేద్యంగా సమర్పిస్తే..

Show comments