Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉద్యోగం ఎప్పుడు వస్తుంది. నా జీవితం ఎలా ఉంటుంది?

Webdunia
శైలజ- సికింద్రాబాద్:
మీరు ద్వాదశి ఆదివారం ఉత్తరాభాద్ర నక్షత్రం మీనరాశి నందు జన్మించారు. 2010లో మీకు సామాన్యమైన ఉద్యోగం లభిస్తుంది. 2011లో మీకు మంచి అవకాశాలు, అభివృద్ధి కానరాగలవు. 2011 నుంచి మీరు బాగా స్థిరపడి అభివృద్ధి చెందుతారు.

ప్రియమైన వీక్షకులకు మనవి:
మీ ప్రశ్నలను customer.care@webdunia.net కి పంపించండి. ప్రశ్నతోపాటు మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం మరియు ఊరు పేరు తప్పనిసరిగా తెలియజేయండి. మరో విన్నపం... వీక్షకుల వద్ద నుంచి ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో సందేహాలు వస్తున్నాయి. ముందుగా రోజుకు 5 ప్రశ్నలు చొప్పున ప్రచురిస్తామని ప్రకటించాం. అయితే వీక్షకుల రద్దీ దృష్ట్యా వారి సౌకర్యార్థం రోజుకు 10 ప్రశ్నలకు సమాధానాలను ప్రచురిస్తున్నామని తెలియజేస్తున్నాం. అయినప్పటికీ మీరు పంపిన సమస్యకు వెనువెంటనే సమాధానం ప్రచురించడంలో కాస్తంత ఆలస్యమవవచ్చు. కనుక ఒకసారి కస్టమర్‌కేర్‌కు పంపిన తర్వాత సమాధానం కోసం దయచేసి కాస్త వేచి చూడగలరు. ఒకవేళ మరీ ఆలస్యమవుతున్నట్లుగా అనిపిస్తే పాత మెయిల్‌నే మరోసారి ఫార్వర్డ్ చేయగలరు.

ధన్యవాదములతో...
మీ వెబ్‌దునియా తెలుగు ఎడిటర్.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

Show comments