Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ క్రింది శ్లోకాన్ని 108 సార్లు ప్రతీరోజు పఠించండి

యామినికళ్యాణి :

Webdunia
మంగళవారం, 7 ఫిబ్రవరి 2012 (17:04 IST)
యామినికళ్యాణి :

మీరు షష్ఠి బుధవారం, మిథునలగ్నము, మూలా నక్షత్రం, ధనుర్‌రాశి నందు జన్మించారు. సంతాన స్థానము నందు బృహస్పతి ఉండటం వల్ల మీ 6 లేక ఏడో సంవత్సరము నందు సంతానం కలిగే అవకాశం ఉంది. ప్రతిరోజు పుత్రగణపతిని పూజించినట్లైతే సర్వదా శుభం కలుగుతుంది. ఈ క్రింది శ్లోకాన్ని 108 సార్లు ప్రతీరోజు పఠించండి
" ప్రేమమగన కౌశల్యా విసదిన జాతనజాన్
సుతననేహ బజమాతా బాలచరితకరగాన్"

మీ భర్త రమేష్‌నాయుడు, ఏకాదశి ఆదివారం మీనలగ్నము, అశ్వని నక్షత్రం మేషరాశి నందు జన్మించారు. సంతాన స్థానము నందు శని ఉండటం వల్ల, మీకు వివాహానంతరం 6 లేక ఏడో సంవత్సరము నందు సంతానం కలిగే అవకాశం ఉంది. సంతాన వేణుగోపాలస్వామిని పూజించినా సర్వదా శుభం కలుగుతుంది. 2004 నుంచి చంద్ర మహర్ధశ ప్రారంభమైంది. ఈ చంద్రుడు 2014 వరకు మంచి యోగాన్ని ఇస్తాడు. 2014 నుంచి కుజ మహర్ధశ ఏడు సంవత్సరములు సత్ఫలితాలను ఇవ్వగలదు.

మీ ప్రశ్నలను customer.care@webdunia.ne tకు పంపించండి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

karnataka heart attacks, 32 ఏళ్ల యోగా టీచర్ గుండెపోటుతో మృతి

మాజీ మంత్రి రోజా జైలుకెళ్లడం ఖాయం : శాఫ్ చైర్మన్ రవి నాయుడు

కళ్లు కనిపించట్లేదా.. చెత్తను ఎత్తుతున్న మహిళపై కారును పోనిచ్చాడు.. టైర్ల కింద? (video)

బంగ్లాదేశ్‌లో కుప్పకూలిపోయిన యుద్ధ విమానం - 19 మంది నిర్మాతలు

Vijayashanthi: గుడ్ మార్నింగ్‌లు వద్దు.. జై తెలంగాణ అని పలకరించుకోవాలి.. విజయశాంతి

అన్నీ చూడండి

లేటెస్ట్

Daily Astrology: 20-07-2025 ఆదివారం ఫలితాలు-కష్టపడినా ఫలితం ఉండదు.. ఓర్పుతో?

Weekly Horoscope: 21-07-2025 నుంచి 27-07-2025 వరకు వార ఫలితాలు

Pothuraju: హైదరాబాద్‌లో బోనాలు - పోతురాజు అలంకరణ ఎలా జరుగుతుంది.. నిష్ట నియమాలేంటి? (video)

19-07-2025 శనివారం దినఫలితాలు - ఏకాగ్రతతో యత్నం సాగిస్తారు...

Sravana Masam 2025: శ్రావణ మాసం: తులసి, బిల్వ మొక్కలను నాటితే ఏంటి ఫలితం?

Show comments