Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆనంద్ గారూ.. దక్షిణామూర్తిని ఆరాధించండి

Webdunia
FILE
టి. ఆనంద్-నిడదవోలు:

మీరు త్రయోదశి సోమవారం, కర్కాటకలగ్నము, ఉత్తరాభాద్ర నక్షత్రం మీనరాశి నందు జన్మించారు. 2014 చివరి వరకు అష్టమ శనిదోషం ఉన్నందువల్ల చదివింది మర్చిపోవడం, స్థిరబుద్ధిలేకపోవడం, చికాకు, ఆందోళనలు వంటివి ఎదుర్కొంటున్నారు. దక్షిణామూర్తిని ఆరాధించండి. 2013 చివరి లోపు చదువు పూర్తవుతుంది. 2014 లేక 2015 నందు మీ అభివృద్ధికి మంచి మంచి అవకాశాలు లభిస్తాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

రానున్నది వైకాపా ప్రభుత్వమే.. నీతో జైలు ఊచలు లెక్కపెట్టిస్తా... ఎస్ఐకు వైకాపా నేత వార్నింగ్

మద్యం స్కామ్‌లో మాజీ ముఖ్యమంత్రి కుమారుడి అరెస్టు

తప్పిపోయిన కుక్క, డ్రోన్ కెమేరాతో వెతికి చూసి షాక్ తిన్నారు (video)

మిథున్ రెడ్డికి షాకిచ్చిన సుప్రీంకోర్టు... సరెండర్‌కు కూడా నో టైమ్..

Hyderabad: పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు అత్యాచారం చేశాడు..

అన్నీ చూడండి

లేటెస్ట్

శ్రీవారి దర్శనం - అక్టోబరు కోటా టిక్కెట్లు ఎపుడు రిలీజ్ చేస్తారు?

15-07-2025 మంగళవారం ఫలితాలు - ఓర్పుతో ముందుకు సాగండి...

గుడి చుట్టూ ప్రదక్షిణ అంతరార్థం ఏమిటో తెలుసా?

పగడ హనుమంతుని విశిష్టత ఏమిటి?

సంకష్ట హర చతుర్థి: విఘ్నేశ్వరునికి మోదకాలు సమర్పిస్తే..?

Show comments