Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆందోళన.. చికాకులు మీకు సహజంగా ఉంటాయి...

లక్ష్మీమౌనిక- ప్రొద్దుటూరు:

Webdunia
లక్ష్మీమౌనిక- ప్రొద్దుటూరు:

మీరు త్రయోదశి శుక్రవారం, వృషభలగ్నము పుబ్బ నక్షత్రం సింహరాశి నందు జన్మించారు. మీకు ఏలినాటి శనిదోషం తొలగిపోయింది. 2012 ఆగష్టు వరకు శని ప్రభావం ఉండటం వల్ల ప్రతీ చిన్న విషయానికి ఆందోళన చెందటం, చికాకులు వంటివి ఉండగలవు. సూర్యభగవానుని ఆరాధించడం వల్ల శుభం కలుగుతుంది. 2014 నుంచి సత్‌కాలం ప్రారంభమవుతుంది. సద్వినియోగం చేసుకోండి.

మీ భర్త :- ఏకాదశి శనివారం సింహలగ్నము, ఆరుద్ర నక్షత్రం మిథునరాశి నందు జన్మించారు. మీ భర్తకు 2012 ఆగష్టు నుంచి యోగప్రదమైన కాలం ప్రారంభమవుతుంది. 2001 నుంచి శని మహర్ధశ ప్రారంభమయింది. ఈ శని 2012 ఫిబ్రవరి నుంచి 2020 వరకు యోగాన్ని అభివృద్ధిని ఇవ్వగలదు.

మీ కుమార్తె చందన :- త్రయోదశి శనివారం, సింహలగ్నము, ఉత్తరభాద్ర నక్షత్రం మీనరాశి నందు జన్మించారు. 2014 చివరి వరకు అష్టమ శనిదోషం ఉన్నందువల్ల ప్రతీ మాసశివరాత్రికి ఈశ్వరునికి అభిషేకం చేయించి తీర్థం తీసుకొన్నట్లైతే ఆరోగ్యము అభివృద్ధి చేకూరుతుంది. మీ 15 స ం|| ము నుంచి సత్‌కాలం ప్రారంభమవుతుంది. సైన్సు, సాంకేతిక రంగాలలో రాణిస్తారు. మీ 24 స ం|| ము నందు బాగా రాణిస్తారు. మీ 25 స ం|| ము నందు వివాహం అవుతుంది.

మీ ప్రశ్నలను customer.care@webdunia.ne tకు పంపించండి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కొత్త ఉపరాష్ట్రపతి రేసులో శశిథరూర్? కసరత్తు ప్రారంభించిన ఈసీ

క్యూలో రమ్మన్నందుకు.. మహిళా రిసెప్షనిస్ట్‌ను కాలితో తన్ని... జుట్టుపట్టి లాగి కొట్టాడు...

Ganesh idol immersion: సెప్టెంబర్ 6న గణేష్ విగ్రహ నిమజ్జనం.. హుస్సేన్ సాగర్‌లో అంతా సిద్ధం

డెలివరీ బాయ్ గలీజు పనిచేశాడు... లిఫ్టులో మూత్ర విసర్జన

మెస్‌‌లో వడ్డించే అన్నంలో పురుగులు.. ఆంధ్రా వర్శిటీ విద్యార్థుల నిరసన

అన్నీ చూడండి

లేటెస్ట్

TTD: మూడవ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిర్మాణం.. టీటీడీ బోర్డ్ భేటీలో కీలక నిర్ణయాలు

22-07-2025 మంగళవారం దినఫలితాలు - ఓర్పుతో మెలగండి.. స్థిరాస్తి ధనం అందుతుంది...

Bhauma Pradosham: భౌమ ప్రదోషం-రుణ విమోచన ప్రదోషం.. ఇలా చేస్తే అప్పులు తీరడం ఖాయం

NRI: గుడ్ న్యూస్- శ్రీవారి వీఐపీ దర్శనం.. ఎన్నారై కోటాను రోజుకు వందకి పెంచారోచ్!

Rohini Vrat 2024: రోహిణి వ్రతం ఆచరిస్తే.. పేదరికం పరార్

Show comments