Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యం ఏరులై పారుతున్న ఓరు'కల్లు'

Webdunia
ఓరుగల్లు కోట కాకతీయుల వైభవానికి ప్రతీక. ఇక్కడ శిల్ప సంపద చూపరులను ఎంతో ఆకట్టుకుంటుంది. ఇక్కడి శిల్పాలు మన తెలుగు చిత్రాల సన్నివేశాలలో కనబడతాయి. ఇంతటి అపురూపమైన కోట నేడు మద్యంలో తడిసిపోతోంది. మద్యం దుకాణాలు కోట పరిసర ప్రాంతాలలో వెలిశాయి.

కోట ప్రాభవాన్ని దర్శించేందుకు వచ్చే పర్యాటకులు అక్కడి మద్యం దుకాణాలు, పరిస్థితి చూసి వెనుదిరిగి వెళ్లిపోతున్నారు. దీంతో సమీప ప్రాంత మహిళలు కోట పరిసర ప్రాంతాలలో ఉన్న బెల్టు షాపులను ధ్వంసం చేశారు.

వెనుకటి రోజుల్లో ఎంతో ఆహ్లాదంగా అలరారే ఓరుగల్లు కోట మద్యం కంపుతో నిండిపోవడాన్ని పర్యాటకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రభుత్వం ఇకనైనా కఠిన చర్యలు తీసుకుని ఓరుగల్లు కోటను రక్షించాలని పర్యాటకులు కోరుతున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

నారా లోకేష్ చేపట్టిన కార్యక్రమాలు.. ఇంటర్ ఫలితాల్లో ఏపీ సూపర్ రిజల్ట్స్

విజయ సాయి రెడ్డి రాజీనామా -ఏపీ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల

పిఠాపురంలో అంతర్గత విభేదాలు.. పార్టీలో అనేక గ్రూపులు.. లోపించిన ఐక్యత

మే 1 నుంచి జూన్ 2 వరకు తెలంగాణ జిల్లాల్లో రేవంతన్న పర్యటన.. ఎందుకంటే?

పచ్చటి సంసారంలో చిచ్చుపెట్టిన ప్రేమ : భర్తను చంపేసిన లేడీ యూట్యూబర్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

Show comments