Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంచుదుప్పటి కప్పేసినా.. కట్టిపడేసే ప్రకృతి సౌందర్యం..!!

Webdunia
గురువారం, 15 సెప్టెంబరు 2011 (18:43 IST)
విశాఖపట్టణానిక ి 60 కిలోమీటర్ ల దూరంల ో ఉండ ే " అనంతగిరుల ు" సౌందర్య ం వర్ణనాతీత ం. తూర్పుకనుమలల ో భాగంగ ా విస్తరించి న ఇవ ి సముద్రమట్టానిక ి 1150 మీటర్ ల ఎత్తు న ఉన్నాయ ి. విశాలంగ ా పరచుకొన్ న పచ్చదన ం, కాఫీతోటల ు, జలపాతాల ు, గుబురుచెట్ల ు.. ఈ ప్రాంతంల ో వాట ి అందాలన ు ఆశ్వాదిస్త ూ నడకసాగించడ ం ఒ క అందమై న అనుభవ ం.

పడమట ి ప్రాంతాలవారిక ి అత్యం త ప్రీతిపాత్రమై న ప్రదేశ ం " హార్స్‌ల ీ హిల్స ్". తిరుపతిక ి 150 కిలోమీటర్ ల దూరంల ో, సముద్రమట్టానిక ి 1300 మీటర్ ల ఎత్తు న ఉన్ న హార్స్‌ల ీ హిల్స ్ వేసవ ి విడిదిగ ా ప్రాముఖ్య ం సంతరించుకుంద ి. ఇక్క డ శీతాకాలంల ో కూడ ా సందర్శించవచ్చ ు. అయిత ే విపరీతమై న చల ి ఉంటుంద ి. ఏపుగ ా పెరిగి న యూకలిప్టస ్, చందన ం వృక్షా ల నీడల్లోంచ ి నీలికొండలన ు స్పృశిస్త ూ... చల్లట ి గాలిల ో తేలుత ూ వస్తున్ న సంపంగ ి పరిమళాలత ో అలరిస్తుంటుంద ి.

అలాగ ే.. గోదావర ి నదిల ో పాపికొండల ు, పట్టిసీమన ు చుట్టివచ్చ ే పడవప్రయాణ ం, కోనసీమల ో తిరుగుతుంట ే అచ్చ ం కేరళల ో ఉన్నట్ట ే అనిపిస్తుంద ి. విశాలమై న గోదావర ి ఒక్కసారిగ ా పాపికొండ ల దగ్గ ర వొదిగి న తీర ు.. సూర్యాస్తమయ ం, సాయ ం సంధ్యవేళల ు.. రాత్రవుతుంట ే తళుక్కుమన ే తారల ు కళ్ళల ో నింపుకోవాల్సి న అందాలేగాన ీ మాటలక ు అందవ ు.

ప్రశాంతంగ ా గడపాలన ి కోరుకునేవారిక ి అద్భుతమై న ప్రదేశ ం " సూర్యలం క బీచ ్". గుంటూరుజిల్ల ా బాపట్ ల దగ్గరున్ న ఈ బీచ ్ హైదరాబాద్‌నుంచ ి 300 కిలోమీటర్ ల దూరంల ో ఉంటుంద ి. అలాగ ే.. కృష్ణానదిల ో విహారానిక ి విజయవా డ దగ్గ ర భవాన ీ ఐల్యాండుల ో అన్న ి సదుపాయాల ు ఉన్నాయ ి. 130 ఎకరాల్ల ో విస్తరించి న భవాన ీ ఐల్యాండుల ో నౌకావిహార ం ఓ అందమై న అనుభూతిగ ా మిగులుతుంద ి. ఇవేకాకుండ ా.. కొండపల్ల ి బొమ్మ ల తయార ీ, నీలపట్ట ు బర్డ ్ శాంక్చుర ీ, ఉండవల్ల ి గుహల ు, అమరావత ి బౌద్ ధ స్థూప ం తదిత ర పర్యాట క ప్రాంతాల ు బోలెడన్న ి మ న ఆంధ్ ర రాష్ట్రంల ో నెలకొన ి ఉన్నాయ ి.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments