Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రుల ప్రమాణస్వీకారానికి తుది దశ ఏర్పాట్లు

Webdunia
దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరిగి కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించడంతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అదే విధంగా రాష్ట్రంలోకూడా కాంగ్రెస్ పార్టీ అనూహ్య విజయం సాధించడంతో ఆ పార్టీ అధికారం చేపట్టింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రివర్గ కసరత్తు తుది దశకు చేరుకుంది.

సోమవారం సాయంత్రం మంత్రుల ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు చురుగ్గా జరుతున్నాయి. రాజ్‌భవన్‌లో ఈ కార్యక్రమం సాయంత్రం గం.6.40నిమిషాలకు జరగనుందని అధికారవర్గాలు వెల్లడించాయి.

ఇదిలావుండగా శనివారంనాడు ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరెడ్డి ఆదివారం మధ్యాహ్నం కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీని కలిసి ఆమోదముద్ర వేసుంచుకోనున్నారు. అనంతరం రాత్రి హైదరాబాద్‌కు చేరుకుంటారు.

రేపు సాయంత్రం తొలి దశలో భాగంగా 25 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

రాంచీలో కనిపించిన తక్షక పాము.. (వీడియో)

ఏక్‌నాథ్ షిండే కలత చెందారు... అయినా నో ఛాన్స్ : కేంద్రమంత్రి రాందాస్

భూమివైపుకు దూసుకొస్తున్న గ్రహశకలం.. ఏమైంది?

ఇస్కాన్ గురువు తరపున వాదించేందుకు ముందుకు రాని బంగ్లా లాయర్లు!!

శ్రీవారి భక్తులకు త్వరలో శుభవార్త చెప్పనున్న తితిదే...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుణ‌శేఖ‌ర్‌, భూమిక‌ కాంబోలో యుఫోరియా సెకండ్ షెడ్యూల్ ప్రారంభం

బాలకృష్ణ యాక్షన్ ఎంటర్‌టైనర్ డాకు మహారాజ్ షూటింగ్ పూర్తి

ప్రభాస్ లో డెడికేషన్ చూశా, పవన్ కల్యాణ్ తో సెల్ఫీ తీసుకున్నా : నిధి అగర్వాల్

'పుష్ప-2' త్రీడీ వెర్షన్‌ విడుదలకు ముందు చిక్కులు... ఏంటవి?

అర్థరాత్రి బెన్ఫిట్ షోలు ఎవరి బెన్ఫిట్ కోసం వేస్తున్నారు? : తెలంగాణ హైకోర్టు ప్రశ్న