పీఆర్పీకి మసాల ఈరన్న రాజీనామా...!

Webdunia
ప్రజారాజ్యం పార్టీకి కర్నూలు జిల్లా ఆలూరు మాజీ జడ్పీటీసీ మసాలా ఈరన్న రాజీనామా చేశారు. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ప్రజారాజ్యం పార్టీలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది.

తాజాగా కర్నూల్‌ జిల్లాకు చెందిన మాజీ జడ్పీటీసీ మసాలా ఈరన్న ప్రజారాజ్యం పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ప్రరాపా పూర్తిగా భ్రష్టుపట్టిపోయినందుకే తాను ఆ పార్టీకి రాజీనామా చేసినట్లు మీడియాకు తెలిపారు.

ప్రరాపా అధ్యక్షుడు చిరంజీవీ పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ తన అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్‌ చేశారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

డీప్‌ఫేక్ చిత్రాలను నిషేధించేలా లోక్‌సభలో బిల్లు

కేరళ తరహాలో ఏపీలో విద్యావిధానం అవసరం.. పవన్ కల్యాణ్

NABARD: ఏపీ రాజధాని అభివృద్ధికి నాబార్డ్ రూ.169 కోట్లు ఆమోదం

అధిక చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు : విమానయాన సంస్థకు కేంద్రం హెచ్చరిక

Drone In Tirumala : తిరుమల శిలాతోరణం సమీపంలో డ్రోన్ చక్కర్లు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహిళగా పుట్టినందుకు గర్వంగా ఉంది : జాన్వీ కపూర్

Sharva: సంక్రాంతికి శర్వా చిత్రం నారి నారి నడుమ మురారి గ్రాండ్ రిలీజ్

NTR, Balayya: ఒకప్పడు అబ్బాయి, ఇప్పుడు బాబాయ్ కి సినిమా రిలీజ్ కస్టాలు

అఖండ 2 కు లాబాలు వచ్చినా ప్రొడ్యూసర్స్ కు అనుకోని ఆటంకాలు

ప్రేమించి మోసం చేసేవాళ్ళకు పుట్టగతులుండవ్ : నటి ఇంద్రజ శాపనార్థాలు

Show comments