ఓ అమ్మాయ ఉంది... 25 యేళ్లు ఉంటాయి.. పంపించనా? వివాదంలో అంబటి

Webdunia
మంగళవారం, 10 ఆగస్టు 2021 (14:37 IST)
వైకాపా అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు మరోమారు వివాదంలో చిక్కుకున్నారు. ఒక అమ్మాయి ఉంది. 25 యేళ్లు ఉంటాయి అని ఓ మహిళ అంబటిని అడగ్గా.. ఆ అమ్మాయిని పంపించు... నాకు అన్నీ కావాలి అంటూ అంబటి సమాధానం చెబుతున్నట్టుగా ఉండే ఒక ఆడియో టేప్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 
 
గతంలో సంజన అనే యువతితో అంబటి రాంబాబు అసభ్యకరంగా మాట్లాడినట్లు ఆడియో వైరల్ అయింది.కాగా తాజాగా అంబటి రాంబాబుకు సంబంధించిన అలాంటి రాసలీలల వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతోంది.
 
దీన్ని వైరల్ చేస్తూ టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో అంబటి రాంబాబును ట్రోల్ చేస్తున్నారు. వైరల్ అవుతున్న ఆడియోలో అంబటి రాంబాబు అసభ్యకరంగా మాట్లాడినట్లు ఉంది. తాను గుంటూరు రావాలా? మీకు ఏం కావాలో చెప్పండని ఓ మహిళ అంబటితో ముచ్చటించింది. 
 
సదరు మహిళ ప్రస్తావించిన అమ్మాయి 25 ఏళ్ల వయసుంటుందని తెలిపింది. ఈ క్రమంలోనే అంబటి రాంబాబు మాట్లాడుతూ తనకు అన్ని కావాలని చెప్పినట్లు ఆడియోలో వినిపిస్తోంది. 
 
ఈ ఆడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ కాగా చివరకు అంబటి కూడా స్పందించారు. సోషల్ మీడియాలో వైరలవుతున్న ఆడియోకు తనకు ఎలాంటి సంబంధం లేదని, అది ఫేక్ వీడియో అని పేర్కొంటూ ట్విట్టర్ వేదికగా వీడియో విడుదల చేశారు. ఇకపోతే ఈ వివాదం నిజమే అయితే వైసీపీ అధిష్టానం తప్పక ఆయనపై వేటు వేసేదని వైసీపీ వర్గాలు పేర్కొంటున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రజనీకాంత్ చిత్రంలో విజయ్ సేతుపతి!!

'మన శంకర వరప్రసాద్ గారు' అందర్నీ సర్‌ప్రైజ్ చేస్తారు : అనిల్ రావిపూడి

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ G.O.A.T సినిమాకి బ్యాగ్రౌండ్ అందిస్తున్న మణిశర్మ

Aadi Pinisetty: బాలయ్య ముక్కు సూటి మనిషి, అల్లు అర్జున్ తో హలో హాయ్ అంతే.. : ఆది పినిశెట్టి

Shobhan Babu: సోగ్గాడు స్వర్ణోత్సవ పోస్టర్ రిలీజ్ చేసిన డి.సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments