ఎమ్మెల్యే పదవి అంటే సినిమా షూటింగ్ కాదు.. బాలయ్యపై వైకాపా నేత సెటైర్లు

సినీ నటుడు నందమూరి బాలకృష్ణపై అనంతపురం జిల్లా హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్ఆర్ సీపీ సమన్వయకర్త నవీన్ నిశ్చల్ సెటైర్లు వేశారు. హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణ.. ఎమ్మెల్యే పదవి అంట సినిమా షూట

Webdunia
ఆదివారం, 23 అక్టోబరు 2016 (15:17 IST)
సినీ నటుడు నందమూరి బాలకృష్ణపై అనంతపురం జిల్లా హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్ఆర్ సీపీ సమన్వయకర్త నవీన్ నిశ్చల్ సెటైర్లు వేశారు. హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణ.. ఎమ్మెల్యే పదవి అంట సినిమా షూటింగ్‌లా భావిస్తున్నారని ఆయన విమర్శించారు. 
 
బాలకృష్ణ మూడు నెలల్లో ఒక రోజు మాత్రమే హిందూపురంలో పర్యటిస్తున్నారని నవీన్ నిశ్చల్ అన్నారు. హిందూపురంలో బాలకృష్ణ పీఏ అవినీతి తీవ్రస్థాయికి చేరిందని ఆరోపించారు. బాలకృష్ణకు హిందూపురం ప్రజల కష్టాలు పట్టవని నవీన్ విమర్శించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments